Telugu Lyrics
అంతరంగమున శ్రీహరి
తరియింపలేక
తనువు గొలిచితి
శ్రీరమణుడై
భరియించితి
విరిసె నా కొ
అంతరంగము విరిసె
అంతరంగమున
శ్రీహరియే విరిసె
విరినెత్తిని
తొడిగె నా మది
విరితోడ
అందె నా తనువు
అరవింద
ముకుళించిన
పుష్పమ్ము
అందె నా చెమట
బిందుబిందువు
అందె నా శ్వాస
బిందుబిందువు
అందె నా కన్ను
బిందుబిందువు
అందె నా మోము
బిందుబిందువు
హరిగోలించుచు మరి
అంతరంగమున శ్రీహరి
తరియింపలేక
తనువు గొలిచితి
శ్రీరమణుడై
భరియించితి
అన్నమాచార్యుడు
వినయమాయె
అన్నమాచార్యుడు
సన్నుతుడాయె
అన్నమాచార్యుడు
అన్నమాచార్యుడు
హరిలో
లయమాయె
అంతరంగమున
అందె నా తనువు
అందె నా చెమట
బిందుబిందువు
అందె నా శ్వాస
బిందుబిందువు
అందె నా కన్ను
బిందుబిందువు
అందె నా మోము
బిందుబిందువు
హరిగోలించుచు మరి
అంతరంగమున శ్రీహరి
తరియింపలేక
తనువు గొలిచితి
శ్రీరమణుడై
భరియించితి
English Lyrics / Transliteration
Antharangamuna Srihari
Thariyimpalekha
Thanuvu golichithi
Sriramanudai
Bhariyinchithi
Virise naa ko
Antharangamu virise
Antharangamuna
Srihariye virise
Virineththini
Todige naa madhi
Virithoda
Ande naa thanuvu
Aravinda
Mukulinchina
Pushpammu
Ande naa chematha
Bindubinduvu
Ande naa swasa
Bindubinduvu
Ande naa kannu
Bindubinduvu
Ande naa momu
Bindubinduvu
Harigolinchuchu mari
Antharangamuna Srihari
Thariyimpalekha
Thanuvu golichithi
Sriramanudai
Bhariyinchithi
Annamaacharya
Vinayamaaye
Annamaacharya
Sannuthudhaaye
Annamaacharya
Annamaacharya
Harilo
Layamaaye
Antharangamuna
Ande naa thanuvu
Ande naa chematha
Bindubinduvu
Ande naa swasa
Bindubinduvu
Ande naa kannu
Bindubinduvu
Ande naa momu
Bindubinduvu
Harigolinchuchu mari
Antharangamuna Srihari
Thariyimpalekha
Thanuvu golichithi
Sriramanudai
Bhariyinchithi