Telugu Lyrics
హరిహరసుతుడే హారతి
హరుని వరపుత్రుడే హారతి
అంకెలిడుతాడమ్మా హారతి
అడిగిన వరమిస్తాడమ్మా హారతి
అందరివాడేనమ్మా హారతి
ఆలించరమ్మా హారతి
భక్తితోనమ్మా హారతి
నిత్యం చెయ్యాలమ్మా హారతి
హరుని వరపుత్రుడే హారతి
అంకెలిడుతాడమ్మా హారతి
అడిగిన వరమిస్తాడమ్మా హారతి
అందరివాడేనమ్మా హారతి
ఆలించరమ్మా హారతి
భక్తితోనమ్మా హారతి
నిత్యం చెయ్యాలమ్మా హారతి
English Lyrics / Transliteration
Hariharasuthude Haarathi
Haruni varaputrude Haarathi
Ankelidutadamma Haarathi
Adigina varamistaadamma Haarathi
Andarivaadenamma Haarathi
Aalincharamamma Haarathi
Bhaktithonamma Haarathi
Nithyam cheyyalamamma Haarathi
Haruni varaputrude Haarathi
Ankelidutadamma Haarathi
Adigina varamistaadamma Haarathi
Andarivaadenamma Haarathi
Aalincharamamma Haarathi
Bhaktithonamma Haarathi
Nithyam cheyyalamamma Haarathi