Telugu Lyrics
హరికథా… హరికథా…
శ్రీకరముగ శ్రీరామ నామమెన్న
శ్రీకరముగ శ్రీరామ నామమెన్న
ముక్తి కాంతా హృదయాన పులకింత
భక్త సులభ కరుణాకర పరమాత్మా
పురాణ పురుష పుణ్యరూపా
పురాణ పురుష పుణ్యరూపా
రామ నామ మహామహిమ
రామ నామ మహామహిమ
వినరయ్యా… వినరయ్యా…
(హరికథా…)
అష్టాక్షరీ మంత్ర మధురము
అష్టాక్షరీ మంత్ర మధురము
రామ రామాయని యిదే మధురము
వినరయ్యా… వినరయ్యా…
(హరికథా…)
శ్రీపతి పద సేవయే మాకు వరము
శ్రీపతి పద సేవయే మాకు వరము
రామ నామమే పరమార్థ సాధనము
భక్త సులభ కరుణాకర పరమాత్మా
పురాణ పురుష పుణ్యరూపా
రామ నామ మహామహిమ
వినరయ్యా… వినరయ్యా…
హరికథా… హరికథా…
హరికథా… హరికథా…
English Lyrics / Transliteration
Harikathaa… Harikathaa…
Srikaramuga Sri Rama namamenna
Srikaramuga Sri Rama namamenna
Mukti kantha hrudayana pulakintha
Bhakta sulabha karunaakara paramatma
Puraana purusha punyaroopa
Puraana purusha punyaroopa
Rama naama mahaamahima
Rama naama mahaamahima
Vinaraiaa… Vinaraiaa…
(Harikathaa…)
Ashtaaksharee mantra madhuramu
Ashtaaksharee mantra madhuramu
Rama Ramayanu idhe madhuramu
Vinaraiaa… Vinaraiaa…
(Harikathaa…)
Sripathi pada sevaye maaku varamu
Sripathi pada sevaye maaku varamu
Rama namame paramartha sadhanamu
Bhakta sulabha karunaakara paramatma
Puraana purusha punyaroopa
Rama naama mahaamahima
Vinaraiaa… Vinaraiaa…
Harikathaa… Harikathaa…
Harikathaa… Harikathaa…