Telugu Lyrics
వెన్నెల కరిగిన వేళ
నమ్మిన బంధం తెగిన వేళ
కన్నుల నీరు నిండిన వేళ
ఆశల పడవ మునిగిన వేళ
హృదయపు గాయం పగిలిన వేళ
శోకపు సంద్రం పొంగిన వేళ
నా బ్రతుకు చీకటి కమ్మిన వేళ
అభయమిచ్చే చేతులు అందనందున
ఆశ్రయమిచ్చే లోకం లేనందున
ఎటు పోను ఏమని పిలుచుకొను
ఈ బ్రతుకులో నేనెటు వెతుకుకొను
నేనెటు వెతుకుకొను
హరివిల్లు విరిగిన వేళ
వెన్నెల కరిగిన వేళ
నమ్మిన బంధం తెగిన వేళ
కన్నుల నీరు నిండిన వేళ
నిదురలేని రేయి నన్ను వెంటాడగా
భయముతో గుండె నిన్ను వెతుకుతుండగా
ఆవేదనలన్నీ నీకు చెప్పుకోనని
చెలియెవ్వరైనా నాకు దొరకనని
ఆశలన్నీ అడుగంటిపోయెను
బంధాలన్నీ దూరమాయెను
శోకాలన్నీ కడలిలో మునిగెను
ఈ లోకమే ఒంటరి అయ్యెను
నేనెటు పోను ఏమని పిలుచుకొను
ఈ బ్రతుకులో నేనెటు వెతుకుకొను
నేనెటు వెతుకుకొను
హరివిల్లు విరిగిన వేళ
వెన్నెల కరిగిన వేళ
నమ్మిన బంధం తెగిన వేళ
కన్నుల నీరు నిండిన వేళ
ఆశల పడవ మునిగిన వేళ
హృదయపు గాయం పగిలిన వేళ
శోకపు సంద్రం పొంగిన వేళ
నా బ్రతుకు చీకటి కమ్మిన వేళ
English Lyrics / Transliteration
Vennela karigina vela
Nammina bandham tegina vela
Kannula neeru nindina vela
Aashala padava munigina vela
Hrudayapu gaayam pagilina vela
Shokapu sandram pongina vela
Naa brathuku cheekati kammina vela
Abhayamiche chethulu andananunduna
Aashrayamiche lokam lenanunduna
Etu ponu emani piluchukonu
Ee brathukulo nenetu vetukukonu
Nenetu vetukukonu
Harivillu virigina vela
Vennela karigina vela
Nammina bandham tegina vela
Kannula neeru nindina vela
Niduräläni reyi nannu ventaadagaa
Bhayamutho gunde ninnu vetukutundagaa
Aavedanalanni neeku cheppukonani
Cheliyevärainaa naaku dorakanani
Aashalanni adugantipoyenu
Bandhaalanni dooramaayenu
Shokaalanni kadalilo munigenu
Ee lokame ontari ayyenu
Nenetu ponu emani piluchukonu
Ee brathukulo nenetu vetukukonu
Nenetu vetukukonu
Harivillu virigina vela
Vennela karigina vela
Nammina bandham tegina vela
Kannula neeru nindina vela
Aashala padava munigina vela
Hrudayapu gaayam pagilina vela
Shokapu sandram pongina vela
Naa brathuku cheekati kammina vela