Telugu Lyrics
హరియే గతి – మదియే గతి
వరములిక, శ్రీకరములిక
సృష్టికి మూలము, నారాయణ
దివ్య రూపుడవు, నీవే దేవా
వరములిక, శ్రీకరములిక
సృష్టికి మూలము, నారాయణ
దివ్య రూపుడవు, నీవే దేవా
English Lyrics / Transliteration
Hariye gati – madiye gati
Varamulika, Srikaramulika
Srushtiki moolamu, Narayana
Divya roopudavu, neeve deva
Varamulika, Srikaramulika
Srushtiki moolamu, Narayana
Divya roopudavu, neeve deva