Telugu Lyrics
అందరిలో హరియే
హరియే నీ తల్లి హరియే నీ తండ్రి
అందరిలో హరియే
అన్నము నీకిచ్చేది హరియే
ఆనందము నిచ్చేది హరియే
ఆదరము పంచేది హరియే
అంతటా నిలిచేది హరియే
హరియే నీ తల్లి హరియే నీ తండ్రి
అందరిలో హరియే
గురువూ నీకు హరియే
గతియూ నీకు హరియే
భువనమును పాలించేది హరియే
భక్తితో పిలిచేటి వారికి
దరిచేరేది హరియే
హరియే నీ తల్లి హరియే నీ తండ్రి
అందరిలో హరియే
చేసే పనులన్నియూ హరి నామ స్మరణ
చేయుటయే నీ ధర్మం
హరిసేవయే నిత్యం
హరియే నీ తల్లి హరియే నీ తండ్రి
అందరిలో హరియే
English Lyrics / Transliteration
Andarilo hariye
Hariye nee thalli hariye nee thandri
Andarilo hariye
Annamu neekichchedi hariye
Aanandamu nichchedi hariye
Aadaramu panchedi hariye
Antataa nilichedi hariye
Hariye nee thalli hariye nee thandri
Andarilo hariye
Guruvu neeku hariye
Gatiyu neeku hariye
Bhuvanamunu paalinchedi hariye
Bhakthitho pilicheti vaariki
Dharicheredi hariye
Hariye nee thalli hariye nee thandri
Andarilo hariye
Chese panulanniyoo hari naama smarana
Cheyutaye nee dharmam
Harisevaaye nithyam
Hariye nee thalli hariye nee thandri
Andarilo hariye