Telugu Lyrics
హరియే వెలయునుగా
భువిలో హరియే వెలయునుగా
భువిలో హరియే వెలయునుగా
పదుగురు మెచ్చిన పలుకే పలుకు
భయము వదిలిన పతియే పతి
నమ్మిన బ్రతుకే బ్రతుకు
నిజమే గెలుచునుగా
హరియే వెలయునుగా
హరియే వెలయునుగా
భువిలో హరియే వెలయునుగా
భువిలో హరియే వెలయునుగా
అమ్మను కనినట్టి వాడు
నాన్నగ పెంచిన వాడు
ఎంతటి రుణమైన తీర్చునుగా
ఎంతటి రుణమైన తీర్చునుగా
తన తనువును తానే తాకా
ఎవరిని ఎపుడు నమ్మెనో
అతడె వెలయునుగా
అతడె వెలయునుగా
హరియే వెలయునుగా
హరియే వెలయునుగా
భువిలో హరియే వెలయునుగా
భువిలో హరియే వెలయునుగా
English Lyrics / Transliteration
Hariye Velayunuga
Bhuvi lo Hariye Velayunuga
Bhuvi lo Hariye Velayunuga
Paduguru Mechhina Paluke Paluku
Bhayamu Vadilina Patiye Pati
Nammina Bratuke Bratuku
Nijame Geluchunuga
Hariye Velayunuga
Hariye Velayunuga
Bhuvi lo Hariye Velayunuga
Bhuvi lo Hariye Velayunuga
Ammanu Kaninatti Vadu
Naannaga Penchina Vadu
Entati Runamaina Theerchunnuga
Entati Runamaina Theerchunnuga
Thana Tanuvunu Thaane Thaka
Evarini Epudu Nammeno
Athade Velayunnuga
Athade Velayunnuga
Hariye Velayunuga
Hariye Velayunuga
Bhuvi lo Hariye Velayunuga
Bhuvi lo Hariye Velayunuga