Telugu Lyrics
హరోంహర మ్
హరోంహర మ్
శీర్షికై శివుని పాదం
వీరమై వెలయు యానం
సప్త గంగల ప్రవాహం
శర్వాణి కరము స్పర్శం
రౌద్రమై, రుద్రమై
ఎపుడు యెగసిపడే
హరోంహర మ్
హరోంహర మ్
హరోంహర మ్
అనాది కాల సంధ్యల
ప్రాణమై, ప్రణయమై
అగ్ని జ్వాలల నర్తన
అలముకోనె
ఎడమొహపు కారుమెరుపు
ఎగసిపడే
భైరవ రూపం
భయంకరమే
భైరవ రూపం
భైరవ రూపం
భైరవ రూపం
భైరవ రూపం
హరోంహర మ్
హరోంహర మ్
హరోంహర మ్
లోకం లోని లోతుల
కాంతి, రూపం
జ్వాలల నర్తనం
అలముకోనె
ఎడమొహపు కారుమెరుపు
ఎగసిపడే
భైరవ రూపం
భైరవ రూపం
భైరవ రూపం
హరోంహర మ్
హరోంహర మ్
హరోంహర మ్
English Lyrics / Transliteration
Haromhara M
Haromhara M
Sheershikai Shivanipadam
Veeramai Velayu Yaanam
Saptha Gangala Pravaham
Shivaani Karamu Sparsham
Raudramai, Rudramai
Epudu Yegasipade
Haromhara M
Haromhara M
Haromhara M
Anaadhi Kaala Sandhyala
Praanamai, Pranayami
Agni Jwaalala Narthana
Alamukone
Edamohapu Karumerupu
Yegasipade
Bhairava Roopam
Bhayamkarame
Bhairava Roopam
Bhairava Roopam
Bhairava Roopam
Bhairava Roopam
Haromhara M
Haromhara M
Haromhara M
Lokam Loni Louthala
Kaanthi, Roopam
Jwaalala Narthanam
Alamukone
Edamohapu Karumerupu
Yegasipade
Bhairava Roopam
Bhairava Roopam
Bhairava Roopam
Haromhara M
Haromhara M
Haromhara M