Telugu Lyrics
మనసున మనసున
పెళ్ళి పందిరిన
రంగుల రంగుల
పూలనే పూయించి
మురిసే మురిసే
ముచ్చట తీర
అందరి ఆశీర్వాద
మహా మనిషిరా
మన బంధమే
ఎంత ఘనమైనది
ఈ జీవితం
ఎంత అందమైనది
సంగీతం
సాగే అమృతమే
సంతోషం
పాడే గీతమే
వరాలన్నీ
నిన్నే చేరగా
వధువూ నీవు
వరించిన క్షణమే
పండుగే
పండుగే
పండుగే
పండుగే
జగమే
జగమే
జగమే
జగమే
హరుతలు ఎత్తండి
మనసున మనసున
పెళ్ళి పందిరిన
రంగుల రంగుల
పూలనే పూయించి
మురిసే మురిసే
ముచ్చట తీర
అందరి ఆశీర్వాద
మహా మనిషిరా
శ్రీ గురురాయ
నిన్నే నమ్మిన
జీవితాన
దివ్యపు వెలుగు రా
శ్రీ గురురాయ
నిన్నే కోరిన
మనసుకి
శాంతిని కాంతులు రా
నిదుర
లేచి
మురిసే
హృదయం
వెన్నెల
కాంతి
తోడె
కరిగే
సమయం
అందరి
ఆశీర్వాదం
మహా మనిషిరా
English Lyrics / Transliteration
Manasuna manasuna
Pelli pandirina
Rangula rangula
Poolane pooyinchi
Murise murise
Muchata theera
Andari aasirvaada
Maha manishira
Mana bandhame
Entha ghanamainadi
Ee jeevitham
Entha andamainadi
Sangeetham
Saage amruthamé
Santhosham
Paade geethamé
Varalanni
Ninne cheraga
Vadhuvu neevu
Varinchina kshanamé
Pandugé
Pandugé
Pandugé
Pandugé
Jagame
Jagame
Jagame
Jagame
Haruthalu yethandi
Manasuna manasuna
Pelli pandirina
Rangula rangula
Poolane pooyinchi
Murise murise
Muchata theera
Andari aasirvaada
Maha manishira
Sri Gururaya
Ninne nammina
Jeevithana
Divyapu velugu ra
Sri Gururaya
Ninne korina
Manasuki
Shaanthini kaanthulu ra
Nidhura
Lechi
Murise
Hrudayam
Vennela
Kaanthi
Thode
Karige
Samayam
Andari
Aasirvaadam
Maha manishira