Telugu Lyrics
ఓ మాయావి!
తారా రూపం
కళ్ళల్లోనూ
హథా ప్రవీర!
ఓ మాయావి!
తారా రూపం
కళ్ళల్లోనూ
రాకాసి రెక్కల
మెరుపుల కాంతి
నేలకి నీలాకాశం
వేస్తుంది
నీడన దాగి
నీటిలో మునిగి
లోకమె మరిచి
గడిపే వేళ
ఎంత కథలో
ఏ కథలో
రాకాసి రూపం
నిన్నేది
ఎంత కథలో
ఏ కథలో
రాకాసి రూపం
నిన్నేది
హథా ప్రవీర!
ఓ మాయావి!
తారా రూపం
కళ్ళల్లోనూ
హథా ప్రవీర!
ఓ మాయావి!
తారా రూపం
కళ్ళల్లోనూ
నీతో పోరే
నే నెవరితో
పోరాడలేను
ఈ జగతిలో
నీలో ముడిపడె
నా ఆశలన్ని
కనులు మూసుకుని
కరిగిపోనీ
ఎంత కథలో
ఏ కథలో
రాకాసి రూపం
నిన్నేది
ఎంత కథలో
ఏ కథలో
రాకాసి రూపం
నిన్నేది
హథా ప్రవీర!
ఓ మాయావి!
తారా రూపం
కళ్ళల్లోనూ
హథా ప్రవీర!
ఓ మాయావి!
తారా రూపం
కళ్ళల్లోనూ
English Lyrics / Transliteration
O Mayavi!
Tara Roopam
Kallallonu
Hatha Praveera!
O Mayavi!
Tara Roopam
Kallallonu
Rakasi rekkala
Merupula kaanthi
Nelaki neelakasam
Vesthundi
Needana daagi
Neetilo munigi
Lokame marichi
Gadipe vela
Entha kathalo
Ye kathalo
Rakasi roopam
Ninnedhi
Entha kathalo
Ye kathalo
Rakasi roopam
Ninnedhi
Hatha Praveera!
O Mayavi!
Tara Roopam
Kallallonu
Hatha Praveera!
O Mayavi!
Tara Roopam
Kallallonu
Neetho pore
Ne nevaritho
Poradalenu
Ee jagathilo
Neelo mudipade
Naa aashalanni
Kanulu musukuni
Karigipone
Entha kathalo
Ye kathalo
Rakasi roopam
Ninnedhi
Entha kathalo
Ye kathalo
Rakasi roopam
Ninnedhi
Hatha Praveera!
O Mayavi!
Tara Roopam
Kallallonu
Hatha Praveera!
O Mayavi!
Tara Roopam
Kallallonu