Telugu Lyrics
నాలోతుల్లో వెతుకుతూ
తనకోసమై వెతుకుతూ
ప్రతిక్షణం నాతోనే ఉంటే
నాలోనే తనైపోతే
కాలం ఒక అడుగుంటే
నేను రెండడుగులుంటే
గమ్యం ఇంక దూరమెందుకు
దూరమెందుకు..
నేను నువ్వైతే
నువ్వు నేనైతే
ఏమైపోతామో..
ఈలోకం మాటంటె
మనకోసం ఆగమంటె
ఏమైపోతామో..
హాథా.. హాథా.. హాథా.. హాథా..
నాగుండెల్లో నింపుకో
నా చూపుల్లో వెతుక్కో
నీతోనే ఈ లోకమంతా
నాకే సొంతమవ్వగా
ఏమనుకున్నావే..
ఏం చేసేస్తున్నావే..
నా ఊహల్లో
నా తీరాల్లో
నీ రూపాన్నే చూస్తున్నావే..
ఒడిలో చేరిపోతే..
వెంట వెంటే నడిస్తే..
ఒంటరై మిగిలేది..
ఏదో తెలియని
ఏదో తెలియని
ఎంతో మధురం
ఎంతో వేగమే
ఈ ప్రేమ..
హాథా.. హాథా.. హాథా.. హాథా..
నాలోతుల్లో వెతుకుతూ
తనకోసమై వెతుకుతూ
ప్రతిక్షణం నాతోనే ఉంటే
నాలోనే తనైపోతే
కాలం ఒక అడుగుంటే
నేను రెండడుగులుంటే
గమ్యం ఇంక దూరమెందుకు
దూరమెందుకు..
నేను నువ్వైతే
నువ్వు నేనైతే
ఏమైపోతామో..
ఈలోకం మాటంటె
మనకోసం ఆగమంటె
ఏమైపోతామో..
హాథా.. హాథా.. హాథా.. హాథా..
English Lyrics / Transliteration
Naalothullo vethukuthoo
Thanakosamai vethukuthoo
Prathikshanam naathone unte
Naalone thanaipothe
Kaalam oka adugunte
Nenu rendadugulunte
Gamyam inka dooramenduku
Dooramenduku..
Nenu nuvvaithe
Nuvvu nenaithe
Emaipothaamo..
Ee lokam maatante
Manakosam aagamante
Emaipothaamo..
Hatha.. Hatha.. Hatha.. Hatha..
Naagundello nimpuko
Naa choopullo vethukko
Neethone ee lokamantha
Naake sonthamavvaga
Emannunnaave..
Em chesesthunnaave..
Naa oohallo
Naa theerallo
Nee roopanne chusthunnaave..
Odilo cheripothe..
Venta vente nadisthe..
Ontarai migiledi..
Edo theliyani
Edo theliyani
Entho madhuram
Entho vegame
Ee prema..
Hatha.. Hatha.. Hatha.. Hatha..
Naalothullo vethukuthoo
Thanakosamai vethukuthoo
Prathikshanam naathone unte
Naalone thanaipothe
Kaalam oka adugunte
Nenu rendadugulunte
Gamyam inka dooramenduku
Dooramenduku..
Nenu nuvvaithe
Nuvvu nenaithe
Emaipothaamo..
Ee lokam maatante
Manakosam aagamante
Emaipothaamo..
Hatha.. Hatha.. Hatha.. Hatha..