Telugu Lyrics
ఒక్క క్షణం ఓలలాడి
అందంగా ఆరంభించి
అంతలోనే అదమించి
అవతారమెత్తి కమ్మేసి
ఆటతో పిచ్చెక్కించి
మానై అణిగి మణిగి
మాయతో లీనం చేసి
హట్టెరి చింతామణి
నీది ఏ మాయరా
గుండె కోరనీ
నీడగా నడిచేలా
నీది ఏ తోవరా
కళ్ళ లోతుల్లో
కిల కిల నవ్వేలా
నీది ఏ మాయరా
ఎలా చేసావో
నా మనసు దోచేశావో
హట్టెరి చింతామణి
హట్టెరి చింతామణి
ఏ చోట దొరికావే
ఏ చోట కొలిచావే
హట్టెరి చింతామణి
హట్టెరి చింతామణి
ఎవరు నీకు దొరలు
నీకు నేనైతే
నీ ఒడిలో చేరా
ఏ పాపము చేయలేనే
ఈ లోకములో
నీ వెన్నంటే ఉంటా
హట్టెరి చింతామణి
ఒక్క క్షణం ఓలలాడి
అందంగా ఆరంభించి
అంతలోనే అదమించి
అవతారమెత్తి కమ్మేసి
ఆటతో పిచ్చెక్కించి
మానై అణిగి మణిగి
మాయతో లీనం చేసి
హట్టెరి చింతామణి
నీది ఏ మాయరా
గుండె కోరనీ
నీడగా నడిచేలా
నీది ఏ తోవరా
కళ్ళ లోతుల్లో
కిల కిల నవ్వేలా
నీది ఏ మాయరా
ఎలా చేసావో
నా మనసు దోచేశావో
హట్టెరి చింతామణి
హట్టెరి చింతామణి
ఏ చోట దొరికావే
ఏ చోట కొలిచావే
హట్టెరి చింతామణి
హట్టెరి చింతామణి
ఎవరు నీకు దొరలు
నీకు నేనైతే
నీ ఒడిలో చేరా
ఏ పాపము చేయలేనే
ఈ లోకములో
నీ వెన్నంటే ఉంటా
నీ చిరునవ్వులో
ప్రపంచమే కరిగే
నీ చూపులో
నింగి నేల కలిసే
ఎలానో
ఎందుకో
తెలియదులే
అయినా
అయినా
నీ వశమై పోయే
నా దారే నువ్వే
నా ఊహే నువ్వే
నా శ్వాసే నువ్వే
హట్టెరి చింతామణి
హట్టెరి చింతామణి
ఏ చోట దొరికావే
ఏ చోట కొలిచావే
హట్టెరి చింతామణి
హట్టెరి చింతామణి
ఎవరు నీకు దొరలు
నీకు నేనైతే
నీ ఒడిలో చేరా
ఏ పాపము చేయలేనే
ఈ లోకములో
నీ వెన్నంటే ఉంటా
English Lyrics / Transliteration
Okka kshanam olaladi
Andanga aarambhinchhi
Anthalone adaminchi
Avathaaramethi kammesi
Aatatho pichhekkinchi
Maanai anigi manigi
Maayatho leenam chesi
Hatteri Chintamani
Needi ae maayara
Gunde korani
Needaga nadichela
Needi ae thovara
Kalla lothullo
Kila kila navvela
Needi ae maayara
Ela chesaavo
Naa manasu docheshavo
Hatteri Chintamani
Hatteri Chintamani
Ae chota dorikaave
Ae chota kolichaave
Hatteri Chintamani
Hatteri Chintamani
Evaru neeku doralu
Neeku nenaithe
Nee odilo chera
Ae paapamu cheyalene
Ee lokamulo
Nee vennante untaa
Hatteri Chintamani
Okka kshanam olaladi
Andanga aarambhinchhi
Anthalone adaminchi
Avathaaramethi kammesi
Aatatho pichhekkinchi
Maanai anigi manigi
Maayatho leenam chesi
Hatteri Chintamani
Needi ae maayara
Gunde korani
Needaga nadichela
Needi ae thovara
Kalla lothullo
Kila kila navvela
Needi ae maayara
Ela chesaavo
Naa manasu docheshavo
Hatteri Chintamani
Hatteri Chintamani
Ae chota dorikaave
Ae chota kolichaave
Hatteri Chintamani
Hatteri Chintamani
Evaru neeku doralu
Neeku nenaithe
Nee odilo chera
Ae paapamu cheyalene
Ee lokamulo
Nee vennante untaa
Nee chirunavvulo
Prapanchame karige
Nee choopulo
Ningi nela kalise
Elano
Enduko
Teliyadule
Ayina
Ayina
Nee vasamai poye
Naa daare nuvve
Naa oohae nuvve
Naa swasae nuvve
Hatteri Chintamani
Hatteri Chintamani
Ae chota dorikaave
Ae chota kolichaave
Hatteri Chintamani
Hatteri Chintamani
Evaru neeku doralu
Neeku nenaithe
Nee odilo chera
Ae paapamu cheyalene
Ee lokamulo
Nee vennante untaa