Telugu Lyrics
అదిగో అదిగో… నీ నయనం లో
ఎన్నో కలలు… కలగన్నానే
నీ తోడుగా… సాగన్నానే
కనులు చూసే… కమ్మతనాన్ని
మనసు కోరే… మమకారన్ని
హవా హవా… నా మనసులో
అదిగో అదిగో… నీ నయనం లో
చెలియా నీ వాలే నడకే…
గాలి నాట్యం చేసే
మెరుపు తీగ నీ నవ్వే…
మబ్బు చినుకులా కురిసే
నీ నయనాలలో…
నేను నన్ను చూస్తున్నా
నీ పెదవుల చుట్టు…
వసంతం చూస్తున్నా
మాటలకే అందనీ…
అందగత్తెవే నీవు
కాలమంతా నాతో…
కలిసి నడవవే నీవు
హవా హవా… నా మనసులో
అదిగో అదిగో… నీ నయనం లో
ఎన్నో కలలు… కలగన్నానే
నీ తోడుగా… సాగన్నానే
కనులు చూసే… కమ్మతనాన్ని
మనసు కోరే… మమకారన్ని
పిల్ల గాలి… తాకితే చాలు
నేల పైన… తేలిపోతా
నీ రూపమే… కంటికి తోచు
నేను కానే… నిలుచు పోతా
అడుగేస్తే… అది వణికి
మట్టి పైనా… పూలు పూసే
నువ్వే నన్ను… తాకితే చాలు
పొంగిపోయి… పులకిరిసే
ఇన్నాళ్లూ… నా దారికి
దీపమై నిలిచితివే
నా ఏకాంతంలో…
తోడై నిలిచితివే
హవా హవా… నా మనసులో
అదిగో అదిగో… నీ నయనం లో
ఎన్నో కలలు… కలగన్నానే
నీ తోడుగా… సాగన్నానే
కనులు చూసే… కమ్మతనాన్ని
మనసు కోరే… మమకారన్ని
English Lyrics / Transliteration
Adigo adigo… nee nayanam lo
Enno kalalu… kalagannane
Nee thodugaa… saagannane
Kanulu chuse… kammathanaanni
Manasu kore… mamakaaranni
Hawa hawa… naa manasulo
Adigo adigo… nee nayanam lo
Cheliya nee vaale nadake…
Gaali naatyam chese
Merupu theega nee navve…
Mabbu chinukulaa kurise
Nee nayanaalalo…
Nenu nannu choosthunnaa
Nee pedavula chuttu…
Vasantham choosthunnaa
Maatalake andanee…
Andagaththeve neevu
Kaalamanthaa naatho…
Kalisi nadavave neevu
Hawa hawa… naa manasulo
Adigo adigo… nee nayanam lo
Enno kalalu… kalagannane
Nee thodugaa… saagannane
Kanulu chuse… kammathanaanni
Manasu kore… mamakaaranni
Pilla gaali… thaakithe chaalu
Nela paina… thelipothaa
Nee roopame… kantiki thochu
Nenu kaane… niluchu pothaa
Adugesthe… adi vaniki
Matti paina… poolu poose
Nuvve nannu… thaakithe chaalu
Pongipoyi… pulakirisey
Innaallu… naa daariki
Deepamai nilichithive
Naa ekaanthamlo…
Thodai nilichithive
Hawa hawa… naa manasulo
Adigo adigo… nee nayanam lo
Enno kalalu… kalagannane
Nee thodugaa… saagannane
Kanulu chuse… kammathanaanni
Manasu kore… mamakaaranni