Telugu Lyrics
హే గాయ్స్, హే గాయ్స్
లైఫ్ అంటేనే ఒక ట్రిక్
అర్థం చేసుకోరా స్నేహిత్
లైఫ్ అంటేనే ఒక ట్రిక్
అర్థం చేసుకోరా స్నేహిత్
ఒక్కోసారి చాల నీరసం
ఒక్కోసారి చాల ఉత్సాహం
కష్టం వస్తే భయపడకు
వచ్చేస్తుందోయ్
నవ్వేయ్ నవ్వేయ్
సంతోషం వస్తే ఆగిపోకు
దూసుకెళ్ళిపో
ఎగిరిపో ఎగిరిపో
హే గాయ్స్, హే గాయ్స్
హే గాయ్స్, హే గాయ్స్
లైఫ్ అంటేనే ఒక ట్రిక్
అర్థం చేసుకోరా స్నేహిత్
లైఫ్ అంటేనే ఒక ట్రిక్
అర్థం చేసుకోరా స్నేహిత్
కాలంతో పాటు పరుగు
గెలుపు నీదే కదరా
ఏ అడుగైనా సరే
లెక్క చేసుకోరా
ఆకాశం నీదే
అందుకో పోరా
రెక్కలు తొడిగి
ఎగిరిపో పోరా
నేను మీ తోడున్నా
భయమే లేదులే
ఎన్నెన్నో కలలు
కనరా స్నేహిత్
హే గాయ్స్, హే గాయ్స్
హే గాయ్స్, హే గాయ్స్
లైఫ్ అంటేనే ఒక ట్రిక్
అర్థం చేసుకోరా స్నేహిత్
జరిగింది గతం
మర్చిపో స్నేహిత్
రేపటి కోసం
బతుకురా స్నేహిత్
ప్రేమే నీకు శ్రీరామరక్ష
వదిలేయకు స్నేహిత్
అది నీకు చాలు
ఏదైనా సాధించ
హే గాయ్స్, హే గాయ్స్
హే గాయ్స్, హే గాయ్స్
లైఫ్ అంటేనే ఒక ట్రిక్
అర్థం చేసుకోరా స్నేహిత్
లైఫ్ అంటేనే ఒక ట్రిక్
అర్థం చేసుకోరా స్నేహిత్
ఒక్కోసారి చాల నీరసం
ఒక్కోసారి చాల ఉత్సాహం
కష్టం వస్తే భయపడకు
వచ్చేస్తుందోయ్
నవ్వేయ్ నవ్వేయ్
సంతోషం వస్తే ఆగిపోకు
దూసుకెళ్ళిపో
ఎగిరిపో ఎగిరిపో
English Lyrics / Transliteration
Hey guys, hey guys
Life ante ne oka trick
Artham chesukora snehith
Life ante ne oka trick
Artham chesukora snehith
Okko saari chaala neerasam
Okko saari chaala utsaham
Kashtam vaste bhayapadaku
Vachesthundoye
Navvey navvey
Santhosham vaste aagipoku
Dhusukellipo
Egiri po egiri po
Hey guys, hey guys
Hey guys, hey guys
Life ante ne oka trick
Artham chesukora snehith
Life ante ne oka trick
Artham chesukora snehith
Kaalam tho paatu parugu
Gelupu needhe kadara
E adugaina sare
Lekka chesukora
Aakasam needhe
Andhuko pora
Rekkalu thodigi
Egiri po pora
Nenu mee thodunna
Bhayam ledule
Ennenno kalalu
Kanara snehith
Hey guys, hey guys
Hey guys, hey guys
Life ante ne oka trick
Artham chesukora snehith
Jarigindi gatham
Marchipo snehith
Repati kosam
Bathukura snehith
Preme neeku sriramaraksha
Vadileyaku snehith
Adi neeku chaalu
Edaina sadhinchu
Hey guys, hey guys
Hey guys, hey guys
Life ante ne oka trick
Artham chesukora snehith
Life ante ne oka trick
Artham chesukora snehith
Okko saari chaala neerasam
Okko saari chaala utsaham
Kashtam vaste bhayapadaku
Vachesthundoye
Navvey navvey
Santhosham vaste aagipoku
Dhusukellipo
Egiri po egiri po