Telugu Lyrics
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
అబ్బా అబ్బా ఎంత బాగున్నావే
అబ్బా అబ్బా ఎంత ముద్దుగున్నావే
నగలన్నీ నీ ముందే దిగలాగే
నీ నవ్వుతోనే మేఘం వెనకాలే
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
చిరుగాలి నీ ఊపులో తూలిపోయే
వెలలేని నీ అందానికి దణ్ణం పెట్టే
అచ్చమ్మ నీ మత్తులో మునిగిపోయే
నిన్నే కన్న తల్లికి మస్తుగా నమస్తే
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
పండుగంటే నువ్వేలే, అందమంటే నువ్వేలే
అది మొదలు నువ్వేలే, అది చివర నువ్వేలే
నీ కళ్లలో మెరిసేటి కాంతులే
తోరణాలై అల్లుకున్నాయే
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
హాయ్ హాయ్ ఓ పాపాయ్
English Lyrics / Transliteration
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Abba abba entha bagunnavve
Abba abba entha muddugunnavve
Nagalanni nee munde digalage
Nee navvutone megham venakalē
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Chirugali nee upulo thoolipoye
Velaleni nee andaniki dannam pette
Achamma nee mattulo munigipoye
Ninne kanna thalliki mastuga namaste
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Pandugante nuvvele, andamante nuvvele
Adi modalu nuvvele, adi chivara nuvvele
Nee kallalo meriseti kanthule
Thoranalai allukunnāye
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Hayi hayi o papayi
Hayi hayi o papayi