Telugu Lyrics
పరవశించెను నా హృదయము
హాయి జీవితమే హాయి
పరవశించెను నా హృదయము
వలపుల వెన్నెలలో
వయారి నా చెలితో
వలపుల వెన్నెలలో
వయారి నా చెలితో
మధుర భావాల తేలిపోదునా
హాయి జీవితమే హాయి
పరవశించెను నా హృదయము
నవ వసంతము వేళ
నవ యౌవనపు పూల
నవ వసంతము వేళ
నవ యౌవనపు పూల
మదికి ఆనందాల విందు చేసెనా
హాయి జీవితమే హాయి
పరవశించెను నా హృదయము
కమ్మని కలల తీరాల
కరిగిన నా యవ్వనమా
కమ్మని కలల తీరాల
కరిగిన నా యవ్వనమా
మరల మరల కాంక్షించునే
హాయి జీవితమే హాయి
పరవశించెను నా హృదయము
English Lyrics / Transliteration
Paravashincenu naa hrudayamu
Hayi jeevitame hayi
Paravashincenu naa hrudayamu
Valapula vennelalo
Vayari naa chelitho
Valapula vennelalo
Vayari naa chelitho
Madhura bhavala telipoduna
Hayi jeevitame hayi
Paravashincenu naa hrudayamu
Nava vasanthamu vela
Nava youvanapu poola
Nava vasanthamu vela
Nava youvanapu poola
Madiki aanandala vindu chesena
Hayi jeevitame hayi
Paravashincenu naa hrudayamu
Kammani kalala theerala
Karigina naa yavvanama
Kammani kalala theerala
Karigina naa yavvanama
Marala marala kaankshinchune
Hayi jeevitame hayi
Paravashincenu naa hrudayamu