Telugu Lyrics
పాడుకొందము రా సరసగ
హాయిగా వీణుల విందుగ
పాడుకొందము రా సరసగ
అందాల సోయగాల
ఆనందాల సయ్యాటల
అందాల సోయగాల
ఆనందాల సయ్యాటల
హాయిగా వీణుల విందుగ
పాడుకొందము రా సరసగ
నవ నవ కాంతులతో
మెరసేటి రూపులతో
నవ నవ కాంతులతో
మెరసేటి రూపులతో
నవరత్న హారములై
మించుచుండు హృదయముల
నవరత్న హారములై
మించుచుండు హృదయముల
పాడుకొందము రా సరసగ
హాయిగా వీణుల విందుగ
పాడుకొందము రా సరసగ
కలకల నవ్వుల
మెలమెల చూపుల
కలకల నవ్వుల
మెలమెల చూపుల
కలిపి కలసి మనసులతో
కమ్మని పాటలు పాడుకొందము
కలిపి కలసి మనసులతో
కమ్మని పాటలు పాడుకొందము
పాడుకొందము రా సరసగ
హాయిగా వీణుల విందుగ
పాడుకొందము రా సరసగ
English Lyrics / Transliteration
Paadukondamu raa sarasaga
Haayigaa veenula vinduga
Paadukondamu raa sarasaga
Andaala soyagaala
Aanandaala sayyaatala
Andaala soyagaala
Aanandaala sayyaatala
Haayigaa veenula vinduga
Paadukondamu raa sarasaga
Nava nava kaanthulatho
Meraseti roopulatho
Nava nava kaanthulatho
Meraseti roopulatho
Navaratna haaramulai
Minchuchundu hrudayamula
Navaratna haaramulai
Minchuchundu hrudayamula
Paadukondamu raa sarasaga
Haayigaa veenula vinduga
Paadukondamu raa sarasaga
Kalakala navvula
Melamela choopula
Kalakala navvula
Melamela choopula
Kalipi kalasi manasulatho
Kammani paatalu paadukondamu
Kalipi kalasi manasulatho
Kammani paatalu paadukondamu
Paadukondamu raa sarasaga
Haayigaa veenula vinduga
Paadukondamu raa sarasaga