Telugu Lyrics
హయ్ యారో సయ్యరసాయి
హయ్ యారో సయ్యరసాయి
హయ్ యారో సయ్యరసాయి
యేసయ్యా యేసయ్యా
హృదయేశ్వరా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
హృదయేశ్వరా యేసయ్యా
అపరంజి బొమ్మవో
అందాల రాశివో
అపరంజి బొమ్మవో
అందాల రాశివో
ఆకట్టుకొనె ఆ రూపం
అంతరంగం చేసెను తాళం
హయ్ యారో సయ్యరసాయి
హయ్ యారో సయ్యరసాయి
యేసయ్యా యేసయ్యా
హృదయేశ్వరా యేసయ్యా
వెన్నెల దొంగవో
వయ్యారి రంగవో
వెన్నెల దొంగవో
వయ్యారి రంగవో
వేడుకొనె మనసు కోరి
వయసంత చేసెను నీ దారి
హయ్ యారో సయ్యరసాయి
హయ్ యారో సయ్యరసాయి
యేసయ్యా యేసయ్యా
హృదయేశ్వరా యేసయ్యా
English Lyrics / Transliteration
Hay yaro sayyarasai
Hay yaro sayyarasai
Hay yaro sayyarasai
Yesayya Yesayya
Hrudayeshwara Yesayya
Yesayya Yesayya
Hrudayeshwara Yesayya
Aparaanji bommavo
Andala raasivo
Aparaanji bommavo
Andala raasivo
Aakattukoni aa roopam
Antharangam chesenu thaalam
Hay yaro sayyarasai
Hay yaro sayyarasai
Yesayya Yesayya
Hrudayeshwara Yesayya
Vennela dongavo
Vayyari rangavo
Vennela dongavo
Vayyari rangavo
Vedukone manasu kori
Vayasantha chesenu nee daari
Hay yaro sayyarasai
Hay yaro sayyarasai
Yesayya Yesayya
Hrudayeshwara Yesayya