Telugu Lyrics
అవును దారిలో…
కాలం కరిగిపోతోంది…
కలలు కరిగిపోతోంది…
లోకం కరిగిపోతోంది…
లోలోన మరిగిపోతోంది…
ఎన్నేళ్లు దాగిందో…
ఏ నాటి కోరిక…
మనసుల లోతుల్లో…
మారాలో దారిక…
ఎక్కడో ఎపుడో…
కలిసే రోజు వస్తుందా…
ఎడబాటు బాధ…
తొలగే రోజు వస్తుందా…
హే దారిలో…
అవును దారిలో…
కనులల్లో కలవనీ…
భుజాలపై వాలనీ…
భుజాలపై వాలనీ…
నీ తలపుల దారిలో…
నా అడుగు పడనీ…
ప్రాణమై నిలిచి…
కడదాక నడిచే…
నీ స్నేహానికే…
మనసు అర్పించె…
లోకం మాయలన్ని…
దాటి సాగిపోదాం…
మన ప్రేమ నీడలో…
మురిసిపోదాం…
హే దారిలో…
అవును దారిలో…
కాలం కరిగిపోతోంది…
కలలు కరిగిపోతోంది…
లోకం కరిగిపోతోంది…
లోలోన మరిగిపోతోంది…
English Lyrics / Transliteration
Avunu daarilo…
Kaalam karigipothondi…
Kalalu karigipothondi…
Lokam karigipothondi…
Lolona marigipothondi…
Ennella daagindho…
Ye naati korika…
Manasula lothullo…
Maaraalo daarika…
Ekkado epudo…
Kalise roju vasthundha…
Edabaatu baadha…
Tholage roju vasthundha…
Hey daarilo…
Avunu daarilo…
Kanulallo kalavani…
Bhujalapai vaalani…
Bhujalapai vaalani…
Nee thalapula daarilo…
Naa adugu padani…
Praanmai nilichi…
Kadhaaka nadiche…
Nee snehaanike…
Manasu arpinche…
Lokam maayalanni…
Daati saagipodhaam…
Mana prema needalo…
Murasipodhaam…
Hey daarilo…
Avunu daarilo…
Kaalam karigipothondi…
Kalalu karigipothondi…
Lokam karigipothondi…
Lolona marigipothondi…