Telugu Lyrics
నా ఊహల లోకంలో
హే మని నిను చేరగలను
నా ఊహల లోకంలో
నీ రూపులోన చూస్తూ
నేనంటూ లేని క్షణము
నీ రూపులోన చూస్తూ
నేనంటూ లేని క్షణము
నా కళ్ళలోన దాచుకున్న
నా కలల రాణివి నువ్వే
హే మని నిను చేరగలను
నా ఊహల లోకంలో
చిరునవ్వు తోడై నడిచే
నీ అడుగుల సవ్వడిలో
చిరునవ్వు తోడై నడిచే
నీ అడుగుల సవ్వడిలో
ఎదలో వెలుగులు నింపే
నా దేవతవు నువ్వే
హే మని నిను చేరగలను
నా ఊహల లోకంలో
నీ రూపులోన చూస్తూ
నేనంటూ లేని క్షణము
నా కళ్ళలోన దాచుకున్న
నా కలల రాణివి నువ్వే
English Lyrics / Transliteration
Naa oohala lokamlo
He mani ninu cheragalanu
Naa oohala lokamlo
Nee roopulona choostoo
Nenantu leni kshanamu
Nee roopulona choostoo
Nenantu leni kshanamu
Naa kallalona daachukunna
Naa kalala raanivi nuvve
He mani ninu cheragalanu
Naa oohala lokamlo
Chirunavvu thodai nadiche
Nee adugula savvadilo
Chirunavvu thodai nadiche
Nee adugula savvadilo
Edalo velugulu nimpe
Naa devathavu nuvve
He mani ninu cheragalanu
Naa oohala lokamlo
Nee roopulona choostoo
Nenantu leni kshanamu
Naa kallalona daachukunna
Naa kalala raanivi nuvve