Telugu Lyrics
నీదు ప్రేమకు ఏది సరిపడం
హే ప్రభు యేసు నీవే ఆధారం
నీదు ప్రేమకు ఏది సరిపడం
కరుణామయా కరుణామయా
నాపై కరుణించు ప్రభూ
కరుణామయా కరుణామయా
నీదు కృపలో నన్నుంచు ప్రభూ
అంధకారపు లోకములో
వెలుగు చూపిన దీపం నీవే
పాపపు గొయ్యిలో పడియున్న
నన్ను పైకి లేపిన దేవుడవు
శోధనలన్నిటిలో నాకు తోడై
జయం నీవు అనుగ్రహించి
అపాయములన్నిటిలో నన్ను కాచి
నన్ను నడిపించువాడవు
నీదు పాదముల చెంత చేరి
నన్ను నేనర్పించుకొందును
నీదు సేవలో బ్రతుకుచు
నిత్యము స్తుతించుకొందును
హే ప్రభు యేసు నీవే ఆధారం
నీదు ప్రేమకు ఏది సరిపడం
హే ప్రభు యేసు నీవే ఆధారం
నీదు ప్రేమకు ఏది సరిపడం
English Lyrics / Transliteration
Needhu Prema ku Edhi Saripadam
He Prabhu Yesu Neeve Aadhaaram
Needhu Prema ku Edhi Saripadam
Karunamaya Karunamaya
Naapai Karuninchu Prabhoo
Karunamaya Karunamaya
Needhu Krupaloo Nannunchu Prabhoo
Andhakaarapu Lokamloo
Velugu Choopina Deepam Neeve
Paapapu Goyiilo Padiyunna
Nannu Paiki Lepina Devudavu
Shodhanalannitiloo Naaku Thodai
Jayam Neevu Anugrahinchi
Apaayamalannitiloo Nannu Kaachi
Nannu Nadipinchuvaadavu
Needhu Paadamula Chentha Cheri
Nannu Nenarpinchukonthunu
Needhu Sevalo Brathukuchu
Nithyamu Sthuthinchukonthunu
He Prabhu Yesu Neeve Aadhaaram
Needhu Prema ku Edhi Saripadam
He Prabhu Yesu Neeve Aadhaaram
Needhu Prema ku Edhi Saripadam