Telugu Lyrics
హే చరితగా యదుకుల కంభోజి
అంబుజలోచన అచ్యుత కేశవ
నందనందన గోవింద హరి
నారాయణ శ్రీపతి నరసింహ
అంబుజలోచన అచ్యుత కేశవ
నందనందన గోవింద హరి
నారాయణ శ్రీపతి నరసింహ
పంకజనాభ పాలించర
అంభోధిశయన అఖిలలోక
సంరక్షకా వేంకటరమణ
వాసుదేవ కృపానిధి
పరమ పురుష భక్త పక్ష
కరుణాలవాల కృష్ణ మురారి
శరణాగత త్రాణ పరాయణ
గురువాయురాయ కృపానిధి
English Lyrics / Transliteration
He charitaga yadukula kambhoji
Ambuja lochana Achyuta Keshava
Nandana nandana Govinda Hari
Narayana Sripathi Narasimha
Ambuja lochana Achyuta Keshava
Nandana nandana Govinda Hari
Narayana Sripathi Narasimha
Pankaja nabha paalinchara
Ambudhi shayna akhila loka
Samrakshaka Venkataramana
Vasudeva kripaanidhi
Parama purusha bhakta paksha
Karunalavala Krishna Murari
Sharanagatha traana parayana
Guruvayuraya kripaanidhi