Telugu Lyrics
ఇదిగో రండి రండి
ఏంటా చూస్తున్నారు
మనకోసం ఎం చేస్తున్నాం
హలో ఎవరీబడీ
ఇదిగో రండి రండి
ఏంటా చూస్తున్నారు
మనకోసం ఎం చేస్తున్నాం
కనులకు కలలున్నాయని
కళ్ళల్లో కాంతులున్నాయని
మనసంటూ వుంటే చాలు
కొండంత బలం వస్తుంది
అయిన దానికైనా కాని
అవకాశం కోసమే చూడు
మంచి పని చేద్దామని
మంచి రోజుకై చూడు
హలో ఎవరీబడీ
ఇదిగో రండి రండి
ఏంటా చూస్తున్నారు
మనకోసం ఎం చేస్తున్నాం
పడిలేచే కెరటం చూడు
తిరుగు లేని పోరాటం చూడు
ఎంత ఎత్తుకి ఎదిగినా
కిందకి రానే రాదు
మబ్బుని చీల్చుకుంటూ
వచ్చే కిరణం చూడు
ముందుకు దూసుకెళ్ళే
ఉత్సాహం నేర్చుకో
హలో ఎవరీబడీ
ఇదిగో రండి రండి
ఏంటా చూస్తున్నారు
మనకోసం ఎం చేస్తున్నాం
సమయం ఎంత విలువైనదో
తెలుసుకునే వాడు ధనవంతుడు
కాలం మనకై ఆగదు
నిన్నకి లేదు తిరుగు
ఈరోజు నుంచే మొదలు
ఒక కొత్త ప్రయత్నం
గెలుపు నీదే, నీదే
నీలో నీవు నమ్మకం
హలో ఎవరీబడీ
ఇదిగో రండి రండి
ఏంటా చూస్తున్నారు
మనకోసం ఎం చేస్తున్నాం
English Lyrics / Transliteration
Idhigo randi randi
Entaa choosthunnaru
Manakosam em chesthunnam
Hello everybody
Idhigo randi randi
Entaa choosthunnaru
Manakosam em chesthunnam
Kanulaku kalulunnayani
Kallallo kaanthulunnayani
Manasantu vunte chaalu
Kondantha balam vasthundi
Ayina dhanikainaa kaani
Avakaasham kosame choodu
Manchi pani cheddamani
Manchi rojukai choodu
Hello everybody
Idhigo randi randi
Entaa choosthunnaru
Manakosam em chesthunnam
Padileche keratam choodu
Thirugu leni poraatam choodu
Entha etthuki edigina
Kindaki raane raadhu
Mabbu ni cheelchukuntu
Vachche kiranam choodu
Munduku dhoosukelle
Uthsaaham nerchuko
Hello everybody
Idhigo randi randi
Entaa choosthunnaru
Manakosam em chesthunnam
Samayam entha viluvainadho
Thelusukune vaadu dhanavanthudu
Kaalam manakai aagadu
Ninnaki ledhu thirugu
Eeroju nunche modalu
Oka kottha prayathnam
Gelupu needhe, needhe
Neelo neevu nammakam
Hello everybody
Idhigo randi randi
Entaa choosthunnaru
Manakosam em chesthunnam