Telugu Lyrics
అదేనా మీ పేరా..
హలో హలో..
నేను మీరాలా..
హలో హలో..
అదేనా మీ పేరా..
హలో హలో..
నేను మీరాలా..
పగలెంతో కొండైతే
రాత్రంతా పగలే..
నువొకటే మంత్రమై
మదిలోన నిలిచే..
హలో హలో..
అదేనా మీ పేరా..
హలో హలో..
నేను మీరాలా..
చూపుతోటే కబుర్లు
చేస్తుంటే..
నిన్నే చూసి నిట్టూర్పు
వదులుతుంటే..
మాటతోటే మమకారం
చూపుతుంటే..
నీకైనా తెలుసునే..
నేనే నిన్నే ప్రేమిస్తుంటే..
హలో హలో..
అదేనా మీ పేరా..
హలో హలో..
నేను మీరాలా..
తనువెంతో తేలిగ్గ
ముందుకు సాగె..
మనసెంతో నీకై
గబగబ పరుగిడె..
కలవరమంతా
ఎపుడుంటే..
నీతోనే ఎపుడుంటే..
హలో హలో..
అదేనా మీ పేరా..
హలో హలో..
నేను మీరాలా..
పగలెంతో కొండైతే
రాత్రంతా పగలే..
నువొకటే మంత్రమై
మదిలోన నిలిచే..
హలో హలో..
అదేనా మీ పేరా..
హలో హలో..
నేను మీరాలా..
English Lyrics / Transliteration
Adhe na mee pera..
Hello hello..
Nenu meerala..
Hello hello..
Adhe na mee pera..
Hello hello..
Nenu meerala..
Pagalen to kondaithe
Rathrantha pagale..
Nuvokate mantramai
Madilona niliche..
Hello hello..
Adhe na mee pera..
Hello hello..
Nenu meerala..
Chupthote kaburlu
Chestunte..
Ninne chusi nitturpu
Vaduluthunte..
Matathote mamakaram
Chooputhunte..
Neekaina telusune..
Nene ninne premisthunte..
Hello hello..
Adhe na mee pera..
Hello hello..
Nenu meerala..
Thanventho theligga
Munduku saage..
Manasentho neekai
Gabagaba parugide..
Kalavaram antha
Epudunte..
Neethone epudunte..
Hello hello..
Adhe na mee pera..
Hello hello..
Nenu meerala..
Pagalen to kondaithe
Rathrantha pagale..
Nuvokate mantramai
Madilona niliche..
Hello hello..
Adhe na mee pera..
Hello hello..
Nenu meerala..