Telugu Lyrics
ఓ లైలా ఓ లైలా
ఈ అడవిలో ఈ మజిలీలో
మనమే కదా మనమే కదా
హలో పిల్లా సునొ లైలా
ఓ లైలా ఓ లైలా
ఈ అడవిలో ఈ మజిలీలో
మనమే కదా మనమే కదా
నీ కళ్ళలో ఒక లోకం
నా గుండెలో ఒక రాగం
ఎన్నెన్నో భావాలన్నీ
కలిసె ఈ మధుర క్షణం
చలిగాలులు సాయంత్రపు రంగులు
మౌనాలే పిలుపులాయే
మదిలోన తొలి ప్రేమ కిలకిలలు
వెంటాడే కాలాలాయె
అపురూపమై మురిపించె
నీ రూపమై కలిపించె
నా ప్రాణమై నిలిపించె
అదే మాయే
హలో పిల్లా సునొ లైలా
ఓ లైలా ఓ లైలా
ఈ అడవిలో ఈ మజిలీలో
మనమే కదా మనమే కదా
తొలి చూపుతో మాయ చేసావు
పగిలిన మనసుని కలిపావు
నీ నవ్వుతోనే మతి చెడగొట్టావు
నా ఊసులన్నీ నువ్వే
నా ఊపిరితో పాటు నువ్వే
మెల్లమెల్లగా కదిలావే
మదిలోన గూడు కట్టావే
ప్రేమనే ఓ వరంలా ఇచ్చావే
క్షణకాలం కదలక
నా కనులలో నిలిచావే
నిన్నే చూస్తూ ఉండిపోనా
నీతోనే నిలిచిపోనా
నీకై నేను బ్రతికిపోనా
అదే మాయే
హలో పిల్లా సునొ లైలా
ఓ లైలా ఓ లైలా
ఈ అడవిలో ఈ మజిలీలో
మనమే కదా మనమే కదా
హలో పిల్లా సునొ లైలా
ఓ లైలా ఓ లైలా
ఈ అడవిలో ఈ మజిలీలో
మనమే కదా మనమే కదా
English Lyrics / Transliteration
Oh Laila oh Laila
Ee adavilo ee majililo
Maname kada maname kada
Hello pilla suno Laila
Oh Laila oh Laila
Ee adavilo ee majililo
Maname kada maname kada
Nee kallalo oka lokam
Na gundelo oka ragam
Ennenno bhavalanni
Kalise ee madhura kshanam
Chaaligaalulu sayanthrapu rangulu
Mounale pilupulaye
Madilona tholi prema kilakilalu
Ventaade kaalaalaye
Apoorupamai muripinchē
Nee roopamai kalipinchē
Na pranamaai nilipinchē
Adē maayē
Hello pilla suno Laila
Oh Laila oh Laila
Ee adavilo ee majililo
Maname kada maname kada
Tholi chupuntho maaya chesaavu
Pagilina manasuni kalipavu
Nee navvuthone mathi chedagottavu
Na oosulanni nuvve
Na oopiritho paatu nuvve
Mellamellaga kadilaave
Madilona goodu kattave
Premne oka varamla icchaave
Kshana kaalam kadalaka
Na kanulalo nilichaave
Ninne choostu undiponaa
Neethone nilichiponaa
Neekai nenu bratikiponaa
Adē maayē
Hello pilla suno Laila
Oh Laila oh Laila
Ee adavilo ee majililo
Maname kada maname kada
Hello pilla suno Laila
Oh Laila oh Laila
Ee adavilo ee majililo
Maname kada maname kada