Telugu Lyrics
ఏం చేద్దామని
హలో రమ్మంటే
ఏం చేద్దామని
హలో రమ్మంటే
ఏం చేద్దామని
హలో రమ్మంటే
ఏం చేద్దామని
నా కళ్ళల్లో నీకంటూ
ఒక చోటుంది
అదే అడుగు దడవంటే
వస్తుందా ఓటమి
హలో రమ్మంటే
ఏం చేద్దామని
హలో రమ్మంటే
ఏం చేద్దామని
అందరి చూపుల్లో
అడగని ప్రశ్నలు
నా కళ్ళల్లో నీకు
కనబడవా
ఒక సన్నని చిరుగాలి
తడిమే నా మేను
నీ స్పర్శతోనే
పూస్తుందా
అవునన్నావా
ఓయ్ అన్నావా
హలో రమ్మంటే
ఏం చేద్దామని
హలో రమ్మంటే
ఏం చేద్దామని
మధుమాసం
నీతోనే
మరుమల్లె
వసంతం
నీ తోనే
ఎన్ని రేయిలో
ఎన్ని పగలో
పలికిస్తావో
చెలి
నీ నవ్వే
కానుక
నీ మాట
పాట
అడగని
వరమా
నా ప్రేమ
సఫలమా
హలో రమ్మంటే
ఏం చేద్దామని
హలో రమ్మంటే
ఏం చేద్దామని
నా కళ్ళల్లో నీకంటూ
ఒక చోటుంది
అదే అడుగు దడవంటే
వస్తుందా ఓటమి
హలో రమ్మంటే
ఏం చేద్దామని
హలో రమ్మంటే
ఏం చేద్దామని
English Lyrics / Transliteration
Em cheddamani
Hello rammante
Em cheddamani
Hello rammante
Em cheddamani
Hello rammante
Em cheddamani
Na kallallo neekantu
Oka chotundi
Ade adugu dadavanthe
Vasthunda otami
Hello rammante
Em cheddamani
Hello rammante
Em cheddamani
Andari choopullo
Adagani prashnalu
Na kallallo neeku
Kanabadava
Oka sannani chirugaali
Thadime na menu
Nee sparshtone
Poosthunda
Avunannava
Oy annava
Hello rammante
Em cheddamani
Hello rammante
Em cheddamani
Madhumaasam
Neethone
Marumalle
Vasantham
Nee thone
Enni reyilo
Enni pagalo
Palikisthavo
Cheli
Nee navve
Kaanuka
Nee maata
Paata
Adagani
Varama
Na prema
Safalama
Hello rammante
Em cheddamani
Hello rammante
Em cheddamani
Na kallallo neekantu
Oka chotundi
Ade adugu dadavanthe
Vasthunda otami
Hello rammante
Em cheddamani
Hello rammante
Em cheddamani