Telugu Lyrics
పలకరించు మాయే
నీ కనులు మెరిసెనే
నా గుండె లయ తట్టెనే
ఓ అమైచా ఓ అమైచా
పలకరించు మాయే
నీ కనులు మెరిసెనే
నా గుండె లయ తట్టెనే
వయ్యారంగా నడిచి వచ్చావే
నన్ను వణికించి పోయావే
నీ నవ్వులే చాలులే
నా ప్రపంచం నీతోనే
ఓ అమైచా ఓ అమైచా
పలకరించు మాయే
నీ కనులు మెరిసెనే
నా గుండె లయ తట్టెనే
మైమరపించావే
తనువూయించావే
నీ చూపులే చాలులే
నాలోన సడి చేసెనే
ఒదిగినా క్షణమున
నన్నే నిన్నే
కరిగే క్షణమున
మనసే మనసే
మత్తుగా నన్నే
ఏదో చేశావే
నన్ను నాతోనే
దూరం చేశావే
నీ నవ్వులు
నీ వయ్యారాలు
నీ మాటలు
నీ పాటలు
మదిలో మెదులుతూ
మదిలో మెదులుతూ
ఓ అమైచా ఓ అమైచా
పలకరించు మాయే
నీ కనులు మెరిసెనే
నా గుండె లయ తట్టెనే
వయ్యారంగా నడిచి వచ్చావే
నన్ను వణికించి పోయావే
నీ నవ్వులే చాలులే
నా ప్రపంచం నీతోనే
ఓ అమైచా ఓ అమైచా
పలకరించు మాయే
నీ కనులు మెరిసెనే
నా గుండె లయ తట్టెనే
English Lyrics / Transliteration
Palakarinchu Maaye
Nee Kanulu Merisene
Naa Gunde Laya Tattene
O Amaicha O Amaicha
Palakarinchu Maaye
Nee Kanulu Merisene
Naa Gunde Laya Tattene
Vayyaranga Nadichi Vachave
Nannu Vanikinchi Poyave
Nee Navvule Chaalule
Naa Prapancham Neethone
O Amaicha O Amaicha
Palakarinchu Maaye
Nee Kanulu Merisene
Naa Gunde Laya Tattene
Maimarapinchave
Tanuvuyinchave
Nee Choopule Chaalule
Naalona Sadi Chesene
Odigina Kshanamuna
Nanne Ninne
Karige Kshanamuna
Manase Manase
Mattuga Nanne
Edo Chesave
Nannu Naathone
Dhooram Chesave
Nee Navvulu
Nee Vayyaralu
Nee Maatalu
Nee Paatalu
Madilo Meduluthu
Madilo Meduluthu
O Amaicha O Amaicha
Palakarinchu Maaye
Nee Kanulu Merisene
Naa Gunde Laya Tattene
Vayyaranga Nadichi Vachave
Nannu Vanikinchi Poyave
Nee Navvule Chaalule
Naa Prapancham Neethone
O Amaicha O Amaicha
Palakarinchu Maaye
Nee Kanulu Merisene
Naa Gunde Laya Tattene