Telugu Lyrics
హే దయానిధి
ఏమిటే నా యదలో
ఏమిటే నా యదలో
ఏమిటే నా యదలో
అలజడి
ఎవరికోసం ఈ తొందర
ఎవరికోసం ఈ తొందర
ఎవరికోసం ఈ తొందర
వేదన
హే దయానిధి
వెన్నెలాయే నా కన్నులలో
వెన్నెలాయే నా కన్నులలో
వెన్నెలాయే నా కన్నులలో
వయ్యారమే
ఎన్నడూ చూడని ఈ తపన
ఎన్నడూ చూడని ఈ తపన
ఎన్నడూ చూడని ఈ తపన
వింతయే
యెంత దూరమైనా
మనసు ఆగదుగా
వలపు తీగ లాగెనుగా
నేను వెన్నెలాయే నా కన్నులలో
వెన్నెలాయే నా కన్నులలో
వెన్నెలాయే నా కన్నులలో
వయ్యారమే
హృదయమంటే ఒక తెర
హృదయమంటే ఒక తెర
అది తెరవని వేళ
పరువమొక పల్లవి
పాడుకోవే కలలు
పంచుకోవే కధలు
ఒకరికొకరు తోడుగ
పగలైనా రాత్రయినా
ప్రతి క్షణము నీ తలపు
గాలైనా నీ ఊసు
నింగినైనా నీ పిలుపు
అడగనని అంటున్నా
అడగకనే అడిగితే
ఏమిటో ఈ ఆశ
వెన్నెలాయే నా కన్నులలో
వెన్నెలాయే నా కన్నులలో
వెన్నెలాయే నా కన్నులలో
వయ్యారమే
ఎన్నడూ చూడని ఈ తపన
ఎన్నడూ చూడని ఈ తపన
ఎన్నడూ చూడని ఈ తపన
వింతయే
హే దయానిధి
హే దయానిధి
ఏమిటే నా యదలో
ఏమిటే నా యదలో
ఏమిటే నా యదలో
అలజడి
ఎవరికోసం ఈ తొందర
ఎవరికోసం ఈ తొందర
ఎవరికోసం ఈ తొందర
వేదన
హే దయానిధి
English Lyrics / Transliteration
Hey dayanidhi
Emitē nā yadulō
Emitē nā yadulō
Emitē nā yadulō
Alajaḍi
Evarikōsam ī tondara
Evarikōsam ī tondara
Evarikōsam ī tondara
Vēdana
Hey dayanidhi
Vennelāyē nā kannulalō
Vennelāyē nā kannulalō
Vennelāyē nā kannulalō
Vayyāramē
Ennaḍū cūḍani ī tapana
Ennaḍū cūḍani ī tapana
Ennaḍū cūḍani ī tapana
Vintayē
Yenta dūramainā
Manasu āgadu gā
Valapu tīga lāgenu gā
Nēnu vennelāyē nā kannulalō
Vennelāyē nā kannulalō
Vennelāyē nā kannulalō
Vayyāramē
Hr̥dayamaṇṭē oka tera
Hr̥dayamaṇṭē oka tera
Adi teravani vēḷa
Paruvamoka pallavi
Pāḍukōvē kalalu
Pan̄cukōvē kathalu
Okarikokaru tōḍuga
Pag’alainā rātrayina
Prati kshaṇamu nī talapu
Gālainā nī ūsu
Niṅginainā nī pilupu
Aḍaganani aṇṭunnā
Aḍagakane aḍigitē
Ēmiṭō ī āśa
Vennelāyē nā kannulalō
Vennelāyē nā kannulalō
Vennelāyē nā kannulalō
Vayyāramē
Ennaḍū cūḍani ī tapana
Ennaḍū cūḍani ī tapana
Ennaḍū cūḍani ī tapana
Vintayē
Hey dayanidhi
Hey dayanidhi
Emitē nā yadulō
Emitē nā yadulō
Emitē nā yadulō
Alajaḍi
Evarikōsam ī tondara
Evarikōsam ī tondara
Evarikōsam ī tondara
Vēdana
Hey dayanidhi