Telugu Lyrics
హే దీనబంధు దీనబంధు
దయతో నన్ను కరుణించు
నీ నామము నే స్మరించు
హే దీనబంధు దీనబంధు
హే దీనబంధు దీనబంధు
దయతో నన్ను కరుణించు
నీ నామము నే స్మరించు
నిన్ను నమ్మిన వారికి
అభయమిచ్చు వాడవు
నిన్ను నమ్మిన వారికి
అభయమిచ్చు వాడవు
కరుణామయా దేవ
దీనుడను నేనయ్యా
నీ నామము నే స్మరించు
హే దీనబంధు దీనబంధు
నా బ్రతుకు నశించనీ
నీ దయ నశించబోదు
నా బ్రతుకు నశించనీ
నీ దయ నశించబోదు
పాపములు చేసితి
పరితాపము చెందితి
నీ పాదముల చేరితి
హే దీనబంధు దీనబంధు
దూరమెందుకో నీ దయ
నీ దయ నాకియ్యవో
దూరమెందుకో నీ దయ
నీ దయ నాకియ్యవో
కరుణామయా దేవ
దీనుడను నేనయ్యా
నీ నామము నే స్మరించు
హే దీనబంధు దీనబంధు
హే దీనబంధు దీనబంధు
English Lyrics / Transliteration
Hey Deena Bandhu Deena Bandhu
Dayatho nannu karuninchu
Nee naamamu ne smarinchu
Hey Deena Bandhu Deena Bandhu
Hey Deena Bandhu Deena Bandhu
Dayatho nannu karuninchu
Nee naamamu ne smarinchu
Ninnu nammina vaariki
Abhayamicchu vaadavu
Ninnu nammina vaariki
Abhayamicchu vaadavu
Karunamaya deva
Deenudanu nenayya
Nee naamamu ne smarinchu
Hey Deena Bandhu Deena Bandhu
Naa bratuku nashinchani
Nee daya nashinchabodu
Naa bratuku nashinchani
Nee daya nashinchabodu
Paapamulu chesithi
Paritaapamu chendithi
Nee paadamula cherithi
Hey Deena Bandhu Deena Bandhu
Dooramenduko nee daya
Nee daya naakiyyavo
Dooramenduko nee daya
Nee daya naakiyyavo
Karunamaya deva
Deenudanu nenayya
Nee naamamu ne smarinchu
Hey Deena Bandhu Deena Bandhu
Hey Deena Bandhu Deena Bandhu