Telugu Lyrics
హే హే మిస్టర్ మిస్టర్ మిస్టర్
హే హే మిస్టర్ మిస్టర్ మిస్టర్
హే హే మిస్టర్ మిస్టర్ మిస్టర్
హే మిస్టర్ మిస్టర్ హే మిస్టర్ మిస్టర్
నీ చెంతలో ఉండనే చాలు
నా గుండెలో దాచిన భావం
నీ చెంతలో చెప్పనే చాలు
హే మిస్టర్ మిస్టర్ హే మిస్టర్ మిస్టర్
చిట్టి పొట్టి మల్లె పూచే
చెంపకొకటి పెట్టుకుంటే
ఎట్టుంటానో చూస్తావా?
చూస్తూనే ఉంటావా?
రేయి పగలు నీకై వేచే
రాయబారము చేయుచుంటే
తప్పుంటానే చెప్పవా?
హద్దులు దాటనే రావా?
ఏదో ఓ అదో ఓ
చూపులొ దాగున్నావా
పగలు రేయి నీకై
అవునో కాదో తెలుసుకోనా
అది ఇది నీతోనే
అనుక్షణం కలిసున్నావా
మెత్త మెత్త పడవలో
కొత్త లోకాలు చూద్దామా
హే మిస్టర్ మిస్టర్ హే మిస్టర్ మిస్టర్
నీ చెంతలో ఉండనే చాలు
నా గుండెలో దాచిన భావం
నీ చెంతలో చెప్పనే చాలు
హే మిస్టర్ మిస్టర్ హే మిస్టర్ మిస్టర్
పాడుకో పాడుకో
పాడుకో ఈ పాట
నీలోన ఈ కల
నన్ను నిదురపోనీయదుగా
ఆడకో ఆడకో
ఆడకో ఈ ఆట
నీతోనే ఈ రస
నన్ను మాయ చేయదుగా
నన్ను చేరవె నీ
తీయని చెంత
నాతోన కలవర
నీ కనులు
మనసు పలికెనా
మౌనమేలనో
పెదవి దాటి రా
చిలిపి పలుకు
హే మిస్టర్ మిస్టర్
హే మిస్టర్ మిస్టర్ హే మిస్టర్ మిస్టర్
నీ చెంతలో ఉండనే చాలు
నా గుండెలో దాచిన భావం
నీ చెంతలో చెప్పనే చాలు
హే మిస్టర్ మిస్టర్ హే మిస్టర్ మిస్టర్
చిట్టి పొట్టి మల్లె పూచే
చెంపకొకటి పెట్టుకుంటే
ఎట్టుంటానో చూస్తావా?
చూస్తూనే ఉంటావా?
రేయి పగలు నీకై వేచే
రాయబారము చేయుచుంటే
తప్పుంటానే చెప్పవా?
హద్దులు దాటనే రావా?
ఏదో ఓ అదో ఓ
చూపులొ దాగున్నావా
పగలు రేయి నీకై
అవునో కాదో తెలుసుకోనా
అది ఇది నీతోనే
అనుక్షణం కలిసున్నావా
మెత్త మెత్త పడవలో
కొత్త లోకాలు చూద్దామా
English Lyrics / Transliteration
Hey Hey Mister Mister Mister
Hey Hey Mister Mister Mister
Hey Hey Mister Mister Mister
Hey Mister Mister Hey Mister Mister
Nee chenthalo undane chaalu
Naa gundelo daachina bhaavam
Nee chenthalo cheppane chaalu
Hey Mister Mister Hey Mister Mister
Chitti potti malle puche
Chempakokati pettukunte
Ettuntaano choosthaavaa?
Choosthoone untaavaa?
Reyi pagalu neekai veche
Raayabaaramu cheyuchunte
Thappuntaane cheppavaa?
Haddulu daatane raavaa?
Edho o adho o
Choopulo daagunnaavaa
Pagalu reyi neekai
Avuno kaadho telusukonaa
Adhi idhi neethone
Anukshanam kalisunnaavaa
Mettha mettha padavalo
Kotha lokalu chooddhaamaa
Hey Mister Mister Hey Mister Mister
Nee chenthalo undane chaalu
Naa gundelo daachina bhaavam
Nee chenthalo cheppane chaalu
Hey Mister Mister Hey Mister Mister
Paaduko paaduko
Paaduko ee paata
Neelona ee kala
Nannu niduraponiyadhugaa
Aadako aadako
Aadako ee aata
Neethone ee rasa
Nannu maaya cheyadhugaa
Nannu cherave nee
Thiyani chentha
Naathona kalavaraa
Nee kanulu
Manasu palikenaa
Maunamele no
Pedhavi daati raa
Chilipi paluku
Hey Mister Mister
Hey Mister Mister Hey Mister Mister
Nee chenthalo undane chaalu
Naa gundelo daachina bhaavam
Nee chenthalo cheppane chaalu
Hey Mister Mister Hey Mister Mister
Chitti potti malle puche
Chempakokati pettukunte
Ettuntaano choosthaavaa?
Choosthoone untaavaa?
Reyi pagalu neekai veche
Raayabaaramu cheyuchunte
Thappuntaane cheppavaa?
Haddulu daatane raavaa?
Edho o adho o
Choopulo daagunnaavaa
Pagalu reyi neekai
Avuno kaadho telusukonaa
Adhi idhi neethone
Anukshanam kalisunnaavaa
Mettha mettha padavalo
Kotha lokalu chooddhaamaa