Telugu Lyrics
హే జాం జాతక్…
హే జాం జాతక్…
హే జాం జాతక్…
అందాల రాశి నీవే…
అవునని చెప్పావే
పారిపోకుమా…
వినరమ్మ వగలు
సరసాల కోరిక
నన్ను వదలదుగా
నన్ను వదలదుగా
హే జాం జాతక్…
హే జాం జాతక్…
హే జాం జాతక్…
హే జాం జాతక్…
చూపులన్నీ నీవైపే
అయినా వింతైపోతే
ఏం చేయమంటావే
నా గుండె గదిలో
నీ రూపం దాచుకొని
ఏడ్చేది నీకోసమే
ఏడ్చేది నీకోసమే
ప్రేమలో పడి
పడి పడి పడి
ఒడి ఒడి ఒడి
వయసులో పడి
పడి పడి పడి
ఒడి ఒడి ఒడి
నీకై వేచి ఉన్నా
హే జాం జాతక్…
హే జాం జాతక్…
హే జాం జాతక్…
హే జాం జాతక్…
ఏనాటికైనా
నాదంటూ వస్తావే
ఎద నిండిపోదా
ఇంతి నీ తలపు
తనువున తొలిచే
ఏ వేదనతో
ఏ వేదనతో
హే జాం జాతక్…
హే జాం జాతక్…
హే జాం జాతక్…
హే జాం జాతక్…
అందాల రాశి నీవే…
అవునని చెప్పావే
పారిపోకుమా…
వినరమ్మ వగలు
సరసాల కోరిక
నన్ను వదలదుగా
నన్ను వదలదుగా
హే జాం జాతక్…
హే జాం జాతక్…
హే జాం జాతక్…
హే జాం జాతక్…
English Lyrics / Transliteration
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…
Andala raashi neeve…
Avunani cheppaave
Paaripokuma…
Vinaramma vagalu
Sarasala korika
Nannu vadaladugaa
Nannu vadaladugaa
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…
Choopulanni neevaipe
Ainaa vintaithe
Em cheyamantave
Naa gunde gadilo
Nee roopam daachukoni
Edchedi neekosame
Edchedi neekosame
Premalo padi
Padi padi padi
Odi odi odi
Vayasulo padi
Padi padi padi
Odi odi odi
Neekai vechi unnaa
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…
Enatikainaa
Naadantu vastaave
Eda nindipodaa
Inti nee talapu
Tanuvuna tolache
E vedanatho
E vedanatho
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…
Andala raashi neeve…
Avunani cheppaave
Paaripokuma…
Vinaramma vagalu
Sarasala korika
Nannu vadaladugaa
Nannu vadaladugaa
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…
Hey Jaam Jaatak…