Telugu Lyrics
ఈ శుభదినాన నా వందనానికి
హృదయాల కలయికకి
మన అనుబంధాలెన్నో
పంచుకోడానికి
హే నమస్తే స్నేహానికి
ఈ శుభదినాన నా వందనానికి
హృదయాల కలయికకి
మన అనుబంధాలెన్నో
పంచుకోడానికి
ఒక్కడే ఉంటే లోకం
అందరిలో కలిస్తే వేలం
ఒంటరితనం తెలియదు
ఏకాంతం కోరదు
బంధం
హే నమస్తే స్నేహానికి
ఈ శుభదినాన నా వందనానికి
హృదయాల కలయికకి
మన అనుబంధాలెన్నో
పంచుకోడానికి
అలరే అల్లరి
ఆటలో పాటలో
స్నేహమే కదా
మన కథలో
కష్టము సుఖము
పంచే బంధము
కలసి ఉంటేనే
ఎంతో సుందరము
ఒక్కడే ఉంటే లోకం
అందరిలో కలిస్తే వేలం
ఒంటరితనం తెలియదు
ఏకాంతం కోరదు
బంధం
హే నమస్తే స్నేహానికి
ఈ శుభదినాన నా వందనానికి
హృదయాల కలయికకి
మన అనుబంధాలెన్నో
పంచుకోడానికి
నింగిలో చుక్కలే
అన్ని కలసి ఉంటే
వెన్నెల కురిసే
నేలపై
చెమట బిందువే
స్వేదమైతే
కష్టం రాదు కదా
అనుకో
ఒక్కడే ఉంటే లోకం
అందరిలో కలిస్తే వేలం
ఒంటరితనం తెలియదు
ఏకాంతం కోరదు
బంధం
హే నమస్తే స్నేహానికి
ఈ శుభదినాన నా వందనానికి
హృదయాల కలయికకి
మన అనుబంధాలెన్నో
పంచుకోడానికి
హృదయాల కలయికకి
మన అనుబంధాలెన్నో
పంచుకోడానికి
English Lyrics / Transliteration
Ee Shubadhinaana Naa Vandanāniki
Hrudayāla Kalayikaki
Mana Anubandhālenno
Panchukodāniki
Hey Namasthe Snehaniki
Ee Shubadhinaana Naa Vandanāniki
Hrudayāla Kalayikaki
Mana Anubandhālenno
Panchukodāniki
Okkade Untē Lōkam
Andarilō Kalistē Vēlam
Ontaritanam Teliyadu
Ēkāntam Kōradu
Bandham
Hey Namasthe Snehaniki
Ee Shubadhinaana Naa Vandanāniki
Hrudayāla Kalayikaki
Mana Anubandhālenno
Panchukodāniki
Alarē Allari
Āṭalō Pāṭalō
Snēhamē Kadā
Mana Kathalō
Kashtamu Sukhamu
Panchē Bandhamu
Kalasi Untēnē
Entō Sundaramu
Okkade Untē Lōkam
Andarilō Kalistē Vēlam
Ontaritanam Teliyadu
Ēkāntam Kōradu
Bandham
Hey Namasthe Snehaniki
Ee Shubadhinaana Naa Vandanāniki
Hrudayāla Kalayikaki
Mana Anubandhālenno
Panchukodāniki
Ningilō Chukkale
Anni Kalasi Untē
Vennela Kurisē
Nēlapai
Chēmaṭa Binduvē
Svēdamaitē
Kashtam Rādu Kadā
Anukō
Okkade Untē Lōkam
Andarilō Kalistē Vēlam
Ontaritanam Teliyadu
Ēkāntam Kōradu
Bandham
Hey Namasthe Snehaniki
Ee Shubadhinaana Naa Vandanāniki
Hrudayāla Kalayikaki
Mana Anubandhālenno
Panchukodāniki
Hrudayāla Kalayikaki
Mana Anubandhālenno
Panchukodāniki