Telugu Lyrics
అంబా పరమేశ్వరీ
నీ దయకై వేచి యుంటిని
జగదంబ నిను నమ్మికొంటిని
హే లంబోదరీ
అంబ లంబోదరీ
నీ దయకై వేచి యుంటిని
జగదంబ నిను నమ్మికొంటిని
జనని జనార్దనాది సకల లోకముల
అంకితము నీ చరణముల
నిరతము నిన్ను నమ్మిన దీనుల
తరింపజేయుము సుమ నింక
అంకితమ్ము నీ చరణముల
అంకితమ్ము నీ చరణముల
తరింపజేయుము సుమ నింక
తరింపజేయుము సుమ నింక
English Lyrics / Transliteration
Amba Parameshwari
Nee dayakai vechi yuntini
Jagadamba ninu nammikonti
Hey Lambodari
Amba Lambodari
Nee dayakai vechi yuntini
Jagadamba ninu nammikonti
Janani Janardhanadi sakala lokamula
Ankithamu nee charanamula
Nirathamu ninnu nammina deenula
Tharimpajeyumu suma ninka
Ankithammu nee charanamula
Ankithammu nee charanamula
Tharimpajeyumu suma ninka
Tharimpajeyumu suma ninka