Telugu Lyrics
పచ్చని పొలాల పక్కన
పిచ్చి మొక్కల మధ్యా
పరవశించిపోయే
పల్లెటూరి పాపను నేను
హే కొండలార
కోనలార
ఎత్తైన కొండలార
పచ్చని కొండలార
మీపై చేరే
పైరగాలి నేనే
చెలియ నేనే
పచ్చని పొలాల పక్కన
పిచ్చి మొక్కల మధ్యా
పరవశించిపోయే
పల్లెటూరి పాపను నేను
గాలిలో తేలే
పరువాల పావురాని
తోడొచ్చి పలికే
చిలిపితనం నేనే
లోకం లోని
మర్యాదలెరుగని
మనసున్న మనిషిని
పిల్లనగ్రోవి నేనే
పచ్చని పొలాల పక్కన
పిచ్చి మొక్కల మధ్యా
పరవశించిపోయే
పల్లెటూరి పాపను నేను
నీలి నింగిలో
తేలే మేఘం నేనే
పూచే పున్నమి
చంద్రుడు నేనే
నిశిని తెరిచే
తారను నేనే
ఆకాశాన
పరువాలు నేనే
హే పార్వతులు
పచ్చని పొలాల పక్కన
పిచ్చి మొక్కల మధ్యా
పరవశించిపోయే
పల్లెటూరి పాపను నేను
హే కొండలార
కోనలార
ఎత్తైన కొండలార
పచ్చని కొండలార
మీపై చేరే
పైరగాలి నేనే
చెలియ నేనే
English Lyrics / Transliteration
Pachani polala pakkana
Picchi mokkala madhya
Paravashinchipoye
Palletoori paapanu nenu
Hey kondalara
Konalara
Etthaina kondalara
Pachani kondalara
Meepai chere
Pairagaali nene
Cheliya nenu
Pachani polala pakkana
Picchi mokkala madhya
Paravashinchipoye
Palletoori paapanu nenu
Gaalilo thele
Paruvaala paavuraani
Thodocchi palike
Chilipithanam nenu
Lokam loni
Maryadal erugani
Manasunna manishini
Pillanagrovi nenu
Pachani polala pakkana
Picchi mokkala madhya
Paravashinchipoye
Palletoori paapanu nenu
Neeli ningilo
Thele megham nenu
Pooche punnami
Chandrudu nenu
Nishini theriche
Tharanu nenu
Aakashana
Paruvaalu nenu
Hey parvathalu
Pachani polala pakkana
Picchi mokkala madhya
Paravashinchipoye
Palletoori paapanu nenu
Hey kondalara
Konalara
Etthaina kondalara
Pachani kondalara
Meepai chere
Pairagaali nene
Cheliya nenu