Telugu Lyrics
నీ నడుముకు కట్టుకున్న పట్టుచీర
నా గుండెల్లో కోయబోయే కత్తిపోర
నీ పెదవికి రంగులెయ్యని
ఎర్రగులాబీ
నా గుండెలో కుంకుమాయె
ఎర్రగులాబీ
నేనేలే నీకోసం
నలుపైనా వెలిగిస్తాలే
నిన్ను చూసే చూపులకి
నన్ను నేనే అమ్ముకొనే
నేనేలే నీకోసం
నలుపైనా వెలిగిస్తాలే
నిన్ను చూసే చూపులకి
నన్ను నేనే అమ్ముకొనే
హే సత్యభామ
నీ నడుముకు కట్టుకున్న పట్టుచీర
నా గుండెల్లో కోయబోయే కత్తిపోర
నీ పెదవికి రంగులెయ్యని
ఎర్రగులాబీ
నా గుండెలో కుంకుమాయె
ఎర్రగులాబీ
నా సత్యభామ
నల్లని కళ్ళు
కరింగిన గంధం
రెండు చేతులు
రసాల గంధం
నా సత్యభామ
నల్లని కళ్ళు
కరింగిన గంధం
రెండు చేతులు
రసాల గంధం
ఒడిలో ఒదిగే
సుందర రూపం
నలిగిపోకుండా
కాపుర ముందము
హే సత్యభామ
నీ నడుముకు కట్టుకున్న పట్టుచీర
నా గుండెల్లో కోయబోయే కత్తిపోర
నీ పెదవికి రంగులెయ్యని
ఎర్రగులాబీ
నా గుండెలో కుంకుమాయె
ఎర్రగులాబీ
నేనేలే నీకోసం
నలుపైనా వెలిగిస్తాలే
నిన్ను చూసే చూపులకి
నన్ను నేనే అమ్ముకొనే
నేనేలే నీకోసం
నలుపైనా వెలిగిస్తాలే
నిన్ను చూసే చూపులకి
నన్ను నేనే అమ్ముకొనే
నీ నడుము వంపు
నిమ్మలం తెచ్చే
ఎడమ బుగ్గపై
అందమొచ్చి పడే
అదిగో ఆ నవ్వు
అదిగో ఆ నవ్వు
అందాల నవ్వు
అదిగో ఆ నవ్వు
అందాల నవ్వు
అదిగో ఆ నవ్వు
ఒడిలో ఒదిగే
సుందర రూపం
నలిగిపోకుండా
కాపుర ముందము
హే సత్యభామ
నీ నడుముకు కట్టుకున్న పట్టుచీర
నా గుండెల్లో కోయబోయే కత్తిపోర
నీ పెదవికి రంగులెయ్యని
ఎర్రగులాబీ
నా గుండెలో కుంకుమాయె
ఎర్రగులాబీ
నేనేలే నీకోసం
నలుపైనా వెలిగిస్తాలే
నిన్ను చూసే చూపులకి
నన్ను నేనే అమ్ముకొనే
నేనేలే నీకోసం
నలుపైనా వెలిగిస్తాలే
నిన్ను చూసే చూపులకి
నన్ను నేనే అమ్ముకొనే
English Lyrics / Transliteration
Nee nadumuku kattukunna pattucheera
Naa gundello koya boye kattipora
Nee pedaviki ranguleyyani
Erragulaabi
Naa gundelo kumkumaaye
Erragulaabi
Nenle neekosam
Nalupaina veligisthaale
Ninnu choose chupulaki
Nannu nene ammukone
Nenle neekosam
Nalupaina veligisthaale
Ninnu choose chupulaki
Nannu nene ammukone
Hey Satyabhama
Nee nadumuku kattukunna pattucheera
Naa gundello koya boye kattipora
Nee pedaviki ranguleyyani
Erragulaabi
Naa gundelo kumkumaaye
Erragulaabi
Naa Satyabhama
Nallani kallu
Karingina gandham
Rendu chethulu
Rasaala gandham
Naa Satyabhama
Nallani kallu
Karingina gandham
Rendu chethulu
Rasaala gandham
Odilo odige
Sundara roopam
Naligipokunda
Kaapura mundamu
Hey Satyabhama
Nee nadumuku kattukunna pattucheera
Naa gundello koya boye kattipora
Nee pedaviki ranguleyyani
Erragulaabi
Naa gundelo kumkumaaye
Erragulaabi
Nenle neekosam
Nalupaina veligisthaale
Ninnu choose chupulaki
Nannu nene ammukone
Nenle neekosam
Nalupaina veligisthaale
Ninnu choose chupulaki
Nannu nene ammukone
Nee nadumu vampu
Nimmalame theche
Edama buggapaai
Andamochi pade
Adigo aa navvu
Adigo aa navvu
Andala navvu
Adigo aa navvu
Andala navvu
Adigo aa navvu
Odilo odige
Sundara roopam
Naligipokunda
Kaapura mundamu
Hey Satyabhama
Nee nadumuku kattukunna pattucheera
Naa gundello koya boye kattipora
Nee pedaviki ranguleyyani
Erragulaabi
Naa gundelo kumkumaaye
Erragulaabi
Nenle neekosam
Nalupaina veligisthaale
Ninnu choose chupulaki
Nannu nene ammukone
Nenle neekosam
Nalupaina veligisthaale
Ninnu choose chupulaki
Nannu nene ammukone