Telugu Lyrics
చెలియ నీ రూపం చూసి కన్నూ పొరపాటా
హే సత్యభామ ఏమిటీ నీ ఆటా
చెలియ నీ రూపం చూసి కన్నూ పొరపాటా
ఆ మాయ మదిలోన రేగే కలవరమా
కళ్ళెదురైనా నీవే మదిలోనా
హే సత్యభామ ఏమిటీ నీ ఆటా
చెలియ నీ రూపం చూసి కన్నూ పొరపాటా
శృంగారాల లోకాల తీరాలలో
ఎగిరే నా యద గాలి తెగించి
వెన్నెల రేయి నీకై రాగానే
రగిలే నా యద మంట పెరిగి
సన్నని పెదవుల దాటిన పున్నమి నవ్వే
నన్ను చెంతకు లాగే
ఈ రేయి నాదిరా నాదే ప్రియతమా
ఏదీ నాదేరా నాదే నాదే
హే సత్యభామ ఏమిటీ నీ ఆటా
చెలియ నీ రూపం చూసి కన్నూ పొరపాటా
అందాల ఒడిలోన నిదురపోవే
తుంటరి పనులంట నాపైన
హాయ్ నీ మనసున ఏమిటంట
తొందర తొందర కాగానే
సన్నని పెదవుల దాటిన పున్నమి నవ్వే
నన్ను చెంతకు లాగే
ఈ రేయి నాదిరా నాదే ప్రియతమా
ఏదీ నాదేరా నాదే నాదే
హే సత్యభామ ఏమిటీ నీ ఆటా
చెలియ నీ రూపం చూసి కన్నూ పొరపాటా
ఆ మాయ మదిలోన రేగే కలవరమా
కళ్ళెదురైనా నీవే మదిలోనా
హే సత్యభామ ఏమిటీ నీ ఆటా
చెలియ నీ రూపం చూసి కన్నూ పొరపాటా
English Lyrics / Transliteration
Cheliya nee roopam chusi kannu porapata
Hey Satyabhama emiti nee aata
Cheliya nee roopam chusi kannu porapata
Aa maya madilona rege kalavarama
Kalleduraina neeve madilona
Hey Satyabhama emiti nee aata
Cheliya nee roopam chusi kannu porapata
Sringaraala lokala theeraalalo
Egire naa yada gaali theginchi
Vennela reyi neekai raagaane
Regile naa yada manta perigi
Sannani pedavula daatina punnami navve
Nannu chentaku laage
Ee reyi naadira naade priyathama
Edi naadera naade naade
Hey Satyabhama emiti nee aata
Cheliya nee roopam chusi kannu porapata
Andala odilona nidurapove
Thuntari panulanta naipaina
Hi nee manasuna emitanta
Thondara thondara kaagaane
Sannani pedavula daatina punnami navve
Nannu chentaku laage
Ee reyi naadira naade priyathama
Edi naadera naade naade
Hey Satyabhama emiti nee aata
Cheliya nee roopam chusi kannu porapata
Aa maya madilona rege kalavarama
Kalleduraina neeve madilona
Hey Satyabhama emiti nee aata
Cheliya nee roopam chusi kannu porapata