Telugu Lyrics
హే యెలా.. యెలా..
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
హే యెలా.. యెలా..
హే యెలా.. యెలా..
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
అరె నీ కళ్ళల్లో దాగున్న
లోకాలే నేను చూడగా
అరె నీ పెదవుల పులకల్లో
చూపైన కలలే కలవగా
మతి పోయింది సోయి తప్పింది
మది గాలిలో తేలింది
హే యెలా.. యెలా..
హే యెలా.. యెలా..
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
హే యెలా.. యెలా..
కొత్త భాషలా నువ్వొక రంగులా
నాలో నువ్వే కలిసావుగా
మతి పోయింది సోయి తప్పింది
మది గాలిలో తేలింది
నాలో నీవే నిండిపోగా
నాలో నేనే లేనుగా
హే యెలా.. యెలా..
హే యెలా.. యెలా..
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
నన్నే నువ్వేల
హే యెలా.. యెలా..
English Lyrics / Transliteration
Hey yela.. yela..
Nanne nuvvela
Nanne nuvvela
Nanne nuvvela
Hey yela.. yela..
Hey yela.. yela..
Nanne nuvvela
Nanne nuvvela
Nanne nuvvela
Are nee kallallo daagunna
Lokale nenu choodaga
Are nee pedavula pulakallo
Choopaina kalale kalavaga
Mati poyindi soyi tappindi
Madi gaalilo telindi
Hey yela.. yela..
Hey yela.. yela..
Nanne nuvvela
Nanne nuvvela
Nanne nuvvela
Nanne nuvvela
Nanne nuvvela
Nanne nuvvela
Hey yela.. yela..
Kotha bhashala nuvvoka rangula
Naalo nuvve kalisavuga
Mati poyindi soyi tappindi
Madi gaalilo telindi
Naalo neeve nindipoga
Naalo nene lenuga
Hey yela.. yela..
Hey yela.. yela..
Nanne nuvvela
Nanne nuvvela
Nanne nuvvela
Nanne nuvvela
Nanne nuvvela
Nanne nuvvela
Hey yela.. yela..