Telugu Lyrics
ఏది నాకిస్తే నువ్వు
అది నీదంటే ఇంక
ఏది నాకిస్తే నువ్వు
హేహే చెప్పిందే చేస్తా
ఏది నాకిస్తే నువ్వు
నేను మువ్వైతే నీతో
ఆటలాడనీ
నేను పూవైతే నీతో
పూజ చేయనీ
నేను మువ్వైతే నీతో
ఆటలాడనీ
నేను పూవైతే నీతో
పూజ చేయనీ
నీతో బంధం నాకిదే
చాలు ఇక
హేహే చెప్పిందే చేస్తా
ఏది నాకిస్తే నువ్వు
నీకు అన్నం నేనె
పెట్టేదే
నీకు బట్ట నేనె
కట్టేదే
నీకు అన్నం నేనె
పెట్టేదే
నీకు బట్ట నేనె
కట్టేదే
నా చేయి పట్టి
నడిపిస్తే చాలు
నా చేతికంటే
ఏదీ అక్కర లేదు
హేహే చెప్పిందే చేస్తా
ఏది నాకిస్తే నువ్వు
అది నీదంటే ఇంక
ఏది నాకిస్తే నువ్వు
హేహే చెప్పిందే చేస్తా
ఏది నాకిస్తే నువ్వు
English Lyrics / Transliteration
Edi naakisthe nuvvu
Adi needante inka
Edi naakisthe nuvvu
Heyhey cheppinde chesta
Edi naakisthe nuvvu
Nenu muvvaithe neetho
Aataladani
Nenu poovaaithe neetho
Pooja cheyani
Nenu muvvaithe neetho
Aataladani
Nenu poovaaithe neetho
Pooja cheyani
Neetho bandham naakide
Chaalu ika
Heyhey cheppinde chesta
Edi naakisthe nuvvu
Neeku annam nene
Pettede
Neeku batta nene
Kattede
Neeku annam nene
Pettede
Neeku batta nene
Kattede
Naa cheyi patti
Nadipisthe chaalu
Naa chetikante
Edi akkara ledu
Heyhey cheppinde chesta
Edi naakisthe nuvvu
Adi needante inka
Edi naakisthe nuvvu
Heyhey cheppinde chesta
Edi naakisthe nuvvu