Telugu Lyrics
హాయ్ మై నేమ్ ఈజ్…
హాయ్ మై నేమ్ ఈజ్…
ఏదో కలలా కదిలి వస్తున్నా
ఏదో నిన్నలా నిలిచి వెళ్తున్నా
నా పేరు తెలియదేమో
నా కథ వినరేమో
ఏదో కలలా కదిలి వస్తున్నా
ఏదో నిన్నలా నిలిచి వెళ్తున్నా
నా పేరు తెలియదేమో
నా కథ వినరేమో
ఆకాశమంత ఆశ
నేను నేనే
అందుకోనా నేల
నీ చేతిలోన
నీతోనే నాలో
ఊపిరైన నేనే
ఎవరినో నేనే
ఎవరో నేనే
హాయ్ మై నేమ్ ఈజ్…
హాయ్ మై నేమ్ ఈజ్…
కొత్త లోకం ఇది
కొత్త తీరం ఇది
ఒంటరి పయనం
నడిచే కాలం
ఈ లోకం లోన
ఒక్కదాన్నేనా
నేనే నా తోడు
నేనే నా వీడు
నా లోకంలోనే
నేనే రాజుని
నాదే రాజసం
నాదే ఈ సైన్యం
హాయ్ మై నేమ్ ఈజ్…
హాయ్ మై నేమ్ ఈజ్…
హాయ్ మై నేమ్ ఈజ్…
హాయ్ మై నేమ్ ఈజ్…
English Lyrics / Transliteration
Hi my name is…
Hi my name is…
Edho kalala kadili vastunna
Edho ninnnala nilichi velthunna
Naa peru teliyademo
Naa katha vinaremo
Edho kalala kadili vastunna
Edho ninnnala nilichi velthunna
Naa peru teliyademo
Naa katha vinaremo
Aakashamantha aasa
Nenu nene
Andukona nela
Nee chethilona
Neethone naalo
Oopiraina nene
Evarino nene
Evaro nene
Hi my name is…
Hi my name is…
Kotha lokam idi
Kotha theeram idi
Ontari payanam
Nadiche kaalam
Ee lokam lona
Okkadanene
Nene naa thodu
Nene naa veedu
Naa lokamlone
Nene rajuni
Naade rajasam
Naade ee sainyam
Hi my name is…
Hi my name is…
Hi my name is…
Hi my name is…