Telugu Lyrics
ఆపదల నెన్నడు
ఎవ్వరు కోరరు
యెన్ని యైనను
ఆపదలనెన్నడు
ఎవ్వరు కోరరు
నరవరు కోరిన
వరము లన్నియు
నీ వివేకమున
నరచి చూచిన
తొలగు నెల్లయు
వినతము నొందును
వినతము నొందును
రామ రామ రామ
శ్రీరామ రామ
జనక తనయ
ప్రాణ నాధ
భయము నొసగు
వరంబులు
వరము లనక
యనిన వింత
యెవ్వరికేని
మనుజులెవ్వరు
కోరరు
English Lyrics / Transliteration
Aapadalanennadu
Evvaru koraru
Yenni kainanu
Aapadalanennadu
Evvaru koraru
Naravaru korina
Varamu lanniyu
Nee vivekamuna
Narachi choochina
Tolagu nellayu
Vinatamu nondunu
Vinatamu nondunu
Rama Rama Rama
Shri Rama Rama
Janaka tanaya
Prana nadha
Bhayamu nosagu
Varambulu
Varamu lanaka
Yanina vintha
Evvarikenainaa
Manujulevvaru
Koraru