Telugu Lyrics
నన్ను చూడకు రాతి
నా మనసు దోచావే రాతి
నా దారిన పోనీ రాతి
ఓ హిజో రాతి ఓ రాతి
నన్ను చూడకు రాతి
నా మనసు దోచావే రాతి
నా దారిన పోనీ రాతి
పడమర దిక్కున పడమర దిక్కున
సూర్యుడు మాయం
నీ కళ్ళే చేరని
అందాల లోకం
నిన్నే చూడంగనే
నిను కోరితిరా
నా గుండెల్లోనా
తుంటరి పిచ్చి
అరే హిజో రాతి ఓ రాతి
నన్ను చూడకు రాతి
నా మనసు దోచావే రాతి
నా దారిన పోనీ రాతి
సిరిసిరి మువ్వలా
మెరిసెనే నా మది
తన సవ్వడితో
తను చేరే దారి
తను తీరం చేరంగా
తను తోడు రావా
నా చేయి పట్టి
నను నడిపించవా
అరే హిజో రాతి ఓ రాతి
నన్ను చూడకు రాతి
నా మనసు దోచావే రాతి
నా దారిన పోనీ రాతి
English Lyrics / Transliteration
Nannu chudaku rati
Naa manasu dochave rati
Naa darina poni rati
O hijo rati o rati
Nannu chudaku rati
Naa manasu dochave rati
Naa darina poni rati
Padamara dikkuna padamara dikkuna
Sooryudu maayam
Nee kalle cherani
Andala lokam
Ninne chudangane
Ninu koritira
Naa gundellona
Tuntari pichi
Are hijo rati o rati
Nannu chudaku rati
Naa manasu dochave rati
Naa darina poni rati
Sirisiri muvvala
Merisene naa madi
Tana savvaditho
Tanu chere daari
Tanu teeram cheranga
Tanu thodu raava
Naa cheyi patti
Nanu nadipinchava
Are hijo rati o rati
Nannu chudaku rati
Naa manasu dochave rati
Naa darina poni rati