Telugu Lyrics
మాయాశక్తి స్వరూపాయే
శక్తిప్రదాయిని శంకర ప్రియే
నవదుర్గా రూపాయే
నటరాజ నర్తకి నవరంధ్ర నాదినీ
అఖిలాండేశ్వరి అమృత వర్షిణీ
అంతరాయ హరిణి అంబికా అష్టమి
జగన్మోహిని జననీ
నానా రూపాల నటనలో నవమై
అష్టాదశ భుజాల ఆయుధ మయమై
అంబరమంతయు ఆక్రమించి ఆనై
అంతులేని అద్భుతమాయె
విశ్వరూపిణి విఘ్ననాశిని
అష్టలక్ష్మి స్వరూపిణి
అభయ ప్రదాయిని అఖిల జగతికి
దివ్య తేజోమయి
సృష్టి స్థితిలయ కారిణి
సకల శాంతి కారిణి
శక్తిస్వరూపమా…
దివ్య రూపమా…
హిమాత్మజే…
English Lyrics / Transliteration
Mayashakti swaroopaye
Shaktipradayini Shankara priye
Navadurga roopaye
Nataraja nartaki navarandhra nadini
Akhilandeswari Amrita varshini
Antaraya harini Ambika Ashtami
Jaganmohini Janani
Nana roopala natanalo navamai
Ashtadasa bhujala ayudha mayamai
Ambaramamtayu akraminchi aanai
Antuleni adbhuthamaye
Viswaroopini vighnanashini
Ashtalakshmi swaroopini
Abhaya pradaini akhila jagathiki
Divya tejomayi
Srishti sthitilaya karini
Sakala shanthi karini
Shaktiswaroopama…
Divya roopama…
Himaatmaje…