Telugu Lyrics
విరిసిన కొరవడి.. అరవడి అయిన నవ యవ్వన
అమర కళావతి.. సకల కళావతి.. తొడగ జగతి
నిదురించె కాదే.. జగతి నెపుడూ
అందుకో కానుక.. అందమౌ రస మానిక
అందుకో కానుక.. అందమౌ రస మానిక
జగతి మొదలయిన తనువది నువ్వే
అందుకో కానుక.. అందమౌ రస మానిక
అందాల కొండ యతొక అందాల కొండ
రమణి రమణి రమణి
హె శిఖర శోభలు.. చూడ ఒక పగిల నవ రత
భువి భువన రూపము.. అది ఒక నవ కళా దివ
ఎల మల్లిక తొడగె మల్లిక పూబంతి
మది మధుర మురళి ప్రతి సంగీత లె
ఎల మల్లిక తొడగె మల్లిక పూబంతి
మది మధుర మురళి ప్రతి సంగీత లె
అంత సుందర మూర్తి మరునె ఏ రూప
అంత సుందర మూర్తి మరునె ఏ రూప
మరునె ఏ రూప.. మరునె ఏ రూప
అపురూప సౌందర్య దివ్య సుందరి
అపురూప సౌందర్య దివ్య సుందరి
అందాల కొండ యతొక అందాల కొండ
రమణి రమణి రమణి
హిమగిరి సొగసులు.. ఒక ఒరవడి అయిన నవ యవ్వన
విరిసిన కొరవడి.. అరవడి అయిన నవ యవ్వన
అమర కళావతి.. సకల కళావతి.. తొడగ జగతి
నిదురించె కాదే.. జగతి నెపుడూ
అందుకో కానుక.. అందమౌ రస మానిక
అందుకో కానుక.. అందమౌ రస మానిక
జగతి మొదలయిన తనువది నువ్వే
అందుకో కానుక.. అందమౌ రస మానిక
English Lyrics / Transliteration
virisina koravadi.. aravadi ayina nava yauvana
amara kalavati.. sakala kalavati.. todaga jagati
nidurince kaade.. jagati neppudu
anduko kanuka.. andamau rasa maanika
anduko kanuka.. andamau rasa maanika
jagati modalayina tanuvadi nuvve
anduko kanuka.. andamau rasa maanika
andaala konda yatoka andaala konda
ramani ramani ramani
He shikara shobhalu.. chuda oka pagila nava rata
bhuvi bhuvana roopamu.. adi oka nava kala diva
ela mallika todage mallika poobanti
madi madhura murali prati sangeeta le
ela mallika todage mallika poobanti
madi madhura murali prati sangeeta le
anta sundara moorti marune e roopa
anta sundara moorti marune e roopa
marune e roopa.. marune e roopa
apurupa saundarya divya sundari
apurupa saundarya divya sundari
andaala konda yatoka andaala konda
ramani ramani ramani
himagiri sogasulu.. oka oravadi ayina nava yauvana
virisina koravadi.. aravadi ayina nava yauvana
amara kalavati.. sakala kalavati.. todaga jagati
nidurince kaade.. jagati neppudu
anduko kanuka.. andamau rasa maanika
anduko kanuka.. andamau rasa maanika
jagati modalayina tanuvadi nuvve
anduko kanuka.. andamau rasa maanika