Lyrics / Details

Telugu Lyrics

హిందూ ముస్లిం ఇద్దరు అన్నదమ్ములు
ఒక్కటే దేవుడు వేరు వేరు గుడులు
హిందూ ముస్లిం ఇద్దరు అన్నదమ్ములు
ఒక్కటే దేవుడు వేరు వేరు గుడులు
అల్లావు అల్లావు అని అల్లాడెడి వాడు
రంగ రంగ రంగాయని రచ్చ చేసేవాడు
ఒకటే నామం అనేక రూపాలు
దేవుడు ఒక్కడే భేదాలు లేవు

హిందూ ముస్లిం ఇద్దరు అన్నదమ్ములు
ఒక్కటే దేవుడు వేరు వేరు గుడులు
హిందూ ముస్లిం ఇద్దరు అన్నదమ్ములు
ఒక్కటే దేవుడు వేరు వేరు గుడులు

శాంతి శాంతి అని షేకులు కొట్టెడు
శాంతి శాంతి అని శంఖం ఊదేడు
ఇద్దరి మనసులు ఒకటి చేయాలి
అంతరంగంలో అల్లాను చూడాలి

హిందూ ముస్లిం ఇద్దరు అన్నదమ్ములు
ఒక్కటే దేవుడు వేరు వేరు గుడులు
హిందూ ముస్లిం ఇద్దరు అన్నదమ్ములు
ఒక్కటే దేవుడు వేరు వేరు గుడులు

అల్లావు అల్లావు అని అల్లాడెడి వాడు
రంగ రంగ రంగాయని రచ్చ చేసేవాడు
ఒకటే నామం అనేక రూపాలు
దేవుడు ఒక్కడే భేదాలు లేవు

హిందూ ముస్లిం ఇద్దరు అన్నదమ్ములు
ఒక్కటే దేవుడు వేరు వేరు గుడులు
హిందూ ముస్లిం ఇద్దరు అన్నదమ్ములు
ఒక్కటే దేవుడు వేరు వేరు గుడులు

English Lyrics / Transliteration

Hindu Muslim iddaroo annadammulu
Okkatē dēvuḍu vēru vēru guḍulu
Hindu Muslim iddaroo annadammulu
Okkatē dēvuḍu vēru vēru guḍulu
Allāvu Allāvu ani Allāḍeḍi vāḍu
Ranga Ranga Rangāyani raccha cēsēvāḍu
Okaṭē nāmaṁ anēka rūpālu
Dēvuḍu okkaḍē bhēdālu lēvu

Hindu Muslim iddaroo annadammulu
Okkatē dēvuḍu vēru vēru guḍulu
Hindu Muslim iddaroo annadammulu
Okkatē dēvuḍu vēru vēru guḍulu

Shānti Shānti ani Shēkulu koṭṭeḍu
Shānti Shānti ani shaṅkhaṁ ūdeḍu
Iddari manasulu okaṭi ceyāli
Antaraṅgaṁlō Allānu cūḍāli

Hindu Muslim iddaroo annadammulu
Okkatē dēvuḍu vēru vēru guḍulu
Hindu Muslim iddaroo annadammulu
Okkatē dēvuḍu vēru vēru guḍulu

Allāvu Allāvu ani Allāḍeḍi vāḍu
Ranga Ranga Rangāyani raccha cēsēvāḍu
Okaṭē nāmaṁ anēka rūpālu
Dēvuḍu okkaḍē bhēdālu lēvu

Hindu Muslim iddaroo annadammulu
Okkatē dēvuḍu vēru vēru guḍulu
Hindu Muslim iddaroo annadammulu
Okkatē dēvuḍu vēru vēru guḍulu

Related Searches

Hindu Muslim mp3 downloadfree download Hindu Muslim songHindu Muslim Sai Smaranam mp3 downloadHindu Muslim 2002 song downloaddownload Hindu Muslim high qualityHindu Muslim 320kbps mp3 downloadHindu Muslim lyrics and downloadHindu Muslim ringtone downloadHindu Muslim K.S. Chithra mp3south sangeeth Hindu Muslim downloadlisten to Hindu Muslim onlinepopular songs from Sai SmaranamHindu Muslim original audio downloadHindu Muslim song mp3 2002Hindu Muslim mp3 download 2026

User Reviews

4.2
★★★★☆ (4.2)

Average Rating based on recent listeners

Aaryan from Mumbai
★★★★★

"The artist has done a brilliant job. Truly a masterpiece."

Priya from Bangalore
★★★★★

"Such a nostalgic feel. Reminds me of my college days."

Priya from Pune
★★★★★

"Finally found the high-quality version of this song. Thanks!"

Kiran from Visakhapatnam
★★★★★

"Soulful rendition. I love the way this was composed."

Angel from Patna
★☆☆☆☆

"Highly recommended. The clarity of the MP3 is 10/10."