Telugu Lyrics
నమ్మనివాడనుకోన
ఈ జగతి లోకములో
ఈశ్వర రూపమే నీవు
హేందువు నీవనుకోన
నమ్మనివాడనుకోన
ఈ జగతి లోకములో
ఈశ్వర రూపమే నీవు
పగలూ రాత్రియు నీవే
ప్రాణము ఆయువు నీవే
పుట్టుక చావునీవే
అంతటా నిండిన ఆత్మవు నీవే
ఆకాశం నీవే
భూదేవి నీవే
అగ్ని వాయువు జలము
ఏ అక్షయ రూపం నీవే
హేందువు నీవనుకోన
నమ్మనివాడనుకోన
ఈ జగతి లోకములో
ఈశ్వర రూపమే నీవు
సృష్టి నీవే
స్థితి నీవే
లయము నీవే
అంతులేని అనంత స్వరూపం నీవే
జ్ఞానం నీవే
భక్తి నీవే
ముక్తి నీవే
ఆపదలో ఆదుకునే అండవు నీవే
అన్నిటికీ నీవే
అన్నిటనీ నీవే
అక్షరం అక్షరం
అందరిలో జీవం నీవే
హేందువు నీవనుకోన
నమ్మనివాడనుకోన
ఈ జగతి లోకములో
ఈశ్వర రూపమే నీవు
English Lyrics / Transliteration
Nammanivaadanukona
Ee jagathi lokamulo
Eeshwara roopame neevu
Hinduvu neevanukona
Nammanivaadanukona
Ee jagathi lokamulo
Eeshwara roopame neevu
Pagalu raathriyu neeve
Pranamu aayuvu neeve
Puttuka chaavuneeve
Anthataa nindina aatmavu neeve
Aakaasham neeve
Bhoodevi neeve
Agni vaayuvu jalamu
E akshaya roopam neeve
Hinduvu neevanukona
Nammanivaadanukona
Ee jagathi lokamulo
Eeshwara roopame neevu
Srushti neeve
Sthithi neeve
Layamu neeve
Anthuleni anantha swaroopam neeve
Gnaanam neeve
Bhakthi neeve
Mukthi neeve
Aapadalo aadukune andavu neeve
Annitikee neeve
Annatani neeve
Aksharam aksharam
Andarilo jeevam neeve
Hinduvu neevanukona
Nammanivaadanukona
Ee jagathi lokamulo
Eeshwara roopame neevu