Telugu Lyrics
హుప్పి హుప్పి హుప్పి హుప్పి
ఒకటే వయసుంటే
జతగా మనసుంటే
చుట్టూ చూడాలన్నా
చిందేయాలన్నా
సందడే సందడి
హిప్పి హిప్పి హిప్పి హిప్పి
హుప్పి హుప్పి హుప్పి హుప్పి
ఒకటే వయసుంటే
జతగా మనసుంటే
చుట్టూ చూడాలన్నా
చిందేయాలన్నా
సందడే సందడి
పులకింతలు రేపే
పగలైనా రాత్రైనా
సరసాల పసిడి
సెలయేరు పారినా
సరదాల మురిపెం
సరిగమ కరిగినా
సరిగమ కరిగినా
ఏదో ఏదో
ఒకటే వెతుకులాట
ఏదో ఏదో
ఒకటే తీపి పాట
పదమే మరిచి
పరువమే పెరిగి
పాడుకో పాడుకో
పండుగ రానీ
హిప్పి హిప్పి హిప్పి హిప్పి
హుప్పి హుప్పి హుప్పి హుప్పి
ఒకటే వయసుంటే
జతగా మనసుంటే
చుట్టూ చూడాలన్నా
చిందేయాలన్నా
సందడే సందడి
కన్ను కన్ను కలుపుతే
కాలమే ఆగెనన్నా
మాట మాట కలిపితే
మధువులు పొంగెనన్నా
కొత్త జగం
కొమ్మని పిలిచే
కొమ్మని పిలిచే
ఏదో ఏదో
ఒకటే వెతుకులాట
ఏదో ఏదో
ఒకటే తీపి పాట
పదమే మరిచి
పరువమే పెరిగి
పాడుకో పాడుకో
పండుగ రానీ
హిప్పి హిప్పి హిప్పి హిప్పి
హుప్పి హుప్పి హుప్పి హుప్పి
ఒకటే వయసుంటే
జతగా మనసుంటే
చుట్టూ చూడాలన్నా
చిందేయాలన్నా
సందడే సందడి
English Lyrics / Transliteration
Huppi huppi huppi huppi
Okate vayusunte
Jathaga manasunte
Chuttu choodalannaa
Chindeyalannaa
Sandade sandadi
Hippi hippi hippi hippi
Huppi huppi huppi huppi
Okate vayusunte
Jathaga manasunte
Chuttu choodalannaa
Chindeyalannaa
Sandade sandadi
Pulakintalu repe
Pagalainaa ratrinaiinaa
Sarasala pasidi
Selayeru paarinaa
Saradaala muripem
Saregama kariginaa
Saregama kariginaa
Edo edo
Okate vethukulata
Edo edo
Okate teepi paata
Padame marichi
Paruvame perigi
Paaduko paaduko
Panduga raanee
Hippi hippi hippi hippi
Huppi huppi huppi huppi
Okate vayusunte
Jathaga manasunte
Chuttu choodalannaa
Chindeyalannaa
Sandade sandadi
Kannu kannu kaluputhe
Kaalame aagenannaa
Maata maata kalipithe
Madhuvulu pongenannaa
Kotha jagam
Kommani piliche
Kommani piliche
Edo edo
Okate vethukulata
Edo edo
Okate teepi paata
Padame marichi
Paruvame perigi
Paaduko paaduko
Panduga raanee
Hippi hippi hippi hippi
Huppi huppi huppi huppi
Okate vayusunte
Jathaga manasunte
Chuttu choodalannaa
Chindeyalannaa
Sandade sandadi