Telugu Lyrics
భయము కన్నుల నిండిన
నరకద్వారపు లోతుల
విరజిమ్మిన రుధిరపు గాథ
అగ్ని కీలల ఆక్రందన
భీకర రూపము కవచము
హృదయ లయకు తాళముగా
రణభేరి మోగెనుగా
భూమి కంపించెనుగా
వాయువులు ఘూర్ణించెనుగా
భానుడు మాయమాయెగా
రక్త లోహపు కాంతులీనెగా
ఆశలన్నీ ఆవిరై
భయమే మిగిలెగా
క్రోధాగ్నితో రగిలే
భూతాల ఆవాసముగా
అంధకారపు చీకటి లో
భయము కన్నుల నిండిన
నరకద్వారపు లోతుల
విరజిమ్మిన రుధిరపు గాథ
అగ్ని కీలల ఆక్రందన
భీకర రూపము కవచము
హృదయ లయకు తాళముగా
రణభేరి మోగెనుగా
భూమి కంపించెనుగా
వాయువులు ఘూర్ణించెనుగా
భానుడు మాయమాయెగా
రక్త లోహపు కాంతులీనెగా
ఆశలన్నీ ఆవిరై
భయమే మిగిలెగా
క్రోధాగ్నితో రగిలే
భూతాల ఆవాసముగా
English Lyrics / Transliteration
Bhayamu kannula nindina
Narakadwarapu lothula
Virajimmina rudhirapu gatha
Agni keelala akrandana
Bheekara roopamu kavachamu
Hrudaya layaku thalamugaa
Ranabheri mogenu gaa
Bhoomi kampinchenugaa
Vayuvulu ghurninchenugaa
Bhanudu maayamayegaa
Raktha lohapu kaanthulinegaa
Aashalanni aavirai
Bhayame migilegaa
Krodhagnitho ragile
Bhoothala aavasamugaa
Andhakarapu cheekati lo
Bhayamu kannula nindina
Narakadwarapu lothula
Virajimmina rudhirapu gatha
Agni keelala akrandana
Bheekara roopamu kavachamu
Hrudaya layaku thalamugaa
Ranabheri mogenu gaa
Bhoomi kampinchenugaa
Vayuvulu ghurninchenugaa
Bhanudu maayamayegaa
Raktha lohapu kaanthulinegaa
Aashalanni aavirai
Bhayame migilegaa
Krodhagnitho ragile
Bhoothala aavasamugaa