Telugu Lyrics
నీకే స్తోత్రం హోసన్న
హోసన్న దేవ దేవా
నీకే స్తోత్రం హోసన్న
యేసు ప్రభూ మా రక్షకా
నీకే స్తోత్రం హోసన్న
యేసు ప్రభూ మా రక్షకా
నీకే స్తోత్రం హోసన్న
గొర్రెపిల్లకు స్తోత్రం
జయజయ స్తోత్రం
గొర్రెపిల్లకు స్తోత్రం
జయజయ స్తోత్రం
దేవాది దేవుడవు నీవే
అతిశయ స్తోత్రం
దేవాది దేవుడవు నీవే
అతిశయ స్తోత్రం
హోసన్న దేవ దేవా
నీకే స్తోత్రం హోసన్న
హోసన్న దేవ దేవా
నీకే స్తోత్రం హోసన్న
యేసు ప్రభూ మా రక్షకా
నీకే స్తోత్రం హోసన్న
యేసు ప్రభూ మా రక్షకా
నీకే స్తోత్రం హోసన్న
English Lyrics / Transliteration
Neeke stotram Hosanna
Hosanna Deva Deva
Neeke stotram Hosanna
Yesu Prabhoo Maa Rakshaka
Neeke stotram Hosanna
Yesu Prabhoo Maa Rakshaka
Neeke stotram Hosanna
Gorrepillaku stotram
Jayajaya stotram
Gorrepillaku stotram
Jayajaya stotram
Devadi Devudavu Neeve
Atishaya stotram
Devadi Devudavu Neeve
Atishaya stotram
Hosanna Deva Deva
Neeke stotram Hosanna
Hosanna Deva Deva
Neeke stotram Hosanna
Yesu Prabhoo Maa Rakshaka
Neeke stotram Hosanna
Yesu Prabhoo Maa Rakshaka
Neeke stotram Hosanna