Telugu Lyrics
హోయారే హోయారే హోయారే
హోయారే హోయారే హోయారే
హోయారే హోయారే హోయారే
పలుకవే పలుకవే నా ప్రేమ నీకు తెలిసేలా
తలచవే తలచవే నా సొంతం నీవే అని
ఎపుడో ఎక్కడో ఎలానో
ఏదో నమ్మకంతో
నీ కొరకు నేను వచ్చానా
నా కొరకు నువ్వు వచ్చెనా
హోయారే హోయారే హోయారే
హోయారే హోయారే హోయారే
ఏమాయే ఈ వేళ
ఏమాయే ఈ వేళ
మెల్లగా మెల్లగా
ఎవరికోసమో
నా మనసు వెతికే
చెలికై చూస్తున్నా
వినరే వినరే వినరే
నాయన నాదిన
వినరే వినరే వినరే
నాయన నాదిన
పలుకవే పలుకవే నా ప్రేమ నీకు తెలిసేలా
తలచవే తలచవే నా సొంతం నీవే అని
ఎపుడో ఎక్కడో ఎలానో
ఏదో నమ్మకంతో
నీ కొరకు నేను వచ్చానా
నా కొరకు నువ్వు వచ్చెనా
హోయారే హోయారే హోయారే
హోయారే హోయారే హోయారే
నీలి నింగిలోన
నీలి నింగిలోన
చీకటి దాగున్నా
వెలుతురు వెతికే
కాంతిలా నీ కొరకు
చూపులు వెతుకే
పయనమై వచ్చా
కలత ఇక వలదే
ఓ నా ప్రియతమా
ఓ నా ప్రియతమా
పలుకవే పలుకవే నా ప్రేమ నీకు తెలిసేలా
తలచవే తలచవే నా సొంతం నీవే అని
ఎపుడో ఎక్కడో ఎలానో
ఏదో నమ్మకంతో
నీ కొరకు నేను వచ్చానా
నా కొరకు నువ్వు వచ్చెనా
హోయారే హోయారే హోయారే
హోయారే హోయారే హోయారే
హోయారే హోయారే హోయారే
హోయారే హోయారే హోయారే
English Lyrics / Transliteration
Hoyyare Hoyyare Hoyyare
Hoyyare Hoyyare Hoyyare
Hoyyare Hoyyare Hoyyare
Palukave Palukave Naa Prema Neeku Telisela
Talachave Talachave Naa Sontham Neeve Ani
Epudo Ekkado Elano
Edo Nammakamtho
Nee Koraku Nenu Vacchena
Naa Koraku Nuvvu Vacchena
Hoyyare Hoyyare Hoyyare
Hoyyare Hoyyare Hoyyare
Emaye Ee Vela
Emaye Ee Vela
Mellaga Mellaga
Evarikosamo
Naa Manasu Vethike
Chelikai Chustunna
Vinare Vinare Vinare
Naayana Naadina
Vinare Vinare Vinare
Naayana Naadina
Palukave Palukave Naa Prema Neeku Telisela
Talachave Talachave Naa Sontham Neeve Ani
Epudo Ekkado Elano
Edo Nammakamtho
Nee Koraku Nenu Vacchena
Naa Koraku Nuvvu Vacchena
Hoyyare Hoyyare Hoyyare
Hoyyare Hoyyare Hoyyare
Neeli Ningilona
Neeli Ningilona
Cheekati Daagunna
Veluthuru Vethike
Kanthila Nee Koraku
Choopulu Vethuke
Payanamai Vaccha
Kalatha Ika Valade
O Naa Priyathama
O Naa Priyathama
Palukave Palukave Naa Prema Neeku Telisela
Talachave Talachave Naa Sontham Neeve Ani
Epudo Ekkado Elano
Edo Nammakamtho
Nee Koraku Nenu Vacchena
Naa Koraku Nuvvu Vacchena
Hoyyare Hoyyare Hoyyare
Hoyyare Hoyyare Hoyyare
Hoyyare Hoyyare Hoyyare
Hoyyare Hoyyare Hoyyare