Telugu Lyrics
హృదయాలయమే వెలసె మదిలో
సుందర రూపముతో సంతోషములందించి
హృదయాలయమే వెలసె మదిలో
విరిసిన పుష్పమువోలె విరబూచె నా మోము
సిరియొసగెను శ్రీరమణుడె చిరునవ్వుల తొలువరి
విరిసిన పుష్పమువోలె విరబూచె నా మోము
సిరియొసగెను శ్రీరమణుడె చిరునవ్వుల తొలువరి
హృదయాలయమే వెలసె మదిలో
సుందర రూపముతో సంతోషములందించి
హృదయాలయమే వెలసె మదిలో
గీతములోన స్వరములు కలిసిన రీతిని
నా యదలోన నీవే నిలిచితి సరిగ
గీతములోన స్వరములు కలిసిన రీతిని
నా యదలోన నీవే నిలిచితి సరిగ
హృదయాలయమే వెలసె మదిలో
సుందర రూపముతో సంతోషములందించి
హృదయాలయమే వెలసె మదిలో
English Lyrics / Transliteration
Hridayaalayame velase madilo
Sundara roopamutho santhoshambulandinchi
Hridayaalayame velase madilo
Virisina pushpamuvole virabuche naa momu
Siriyosagenu sriramanude chirunavvula tholuvari
Virisina pushpamuvole virabuche naa momu
Siriyosagenu sriramanude chirunavvula tholuvari
Hridayaalayame velase madilo
Sundara roopamutho santhoshambulandinchi
Hridayaalayame velase madilo
Geethamulona swaramulu kalisina reethini
Naa yadalona neeve nilichithi sariga
Geethamulona swaramulu kalisina reethini
Naa yadalona neeve nilichithi sariga
Hridayaalayame velase madilo
Sundara roopamutho santhoshambulandinchi
Hridayaalayame velase madilo